Anasuya Bharadwaj :  మరోసారి ట్రేండింగ్ లో అనసూయ భరద్వాజ్… అలా చూపించడం అవసరమా అంటూ నేటిజనులు ఫైర్…

Anasuya Bharadwaj :  అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ వయసులో కూడా సినీ ఇండస్ట్రీలో ఆమె హాట్ బ్యూటీగా చెలామనీ అవుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది అనసూయ. సినీ ఇండస్ట్రీలో కాస్త ముందు అడుగుపెట్టి ఉంటే అనసూయ స్టార్ హీరోయిన్ అయి ఉండేదేమో. అయినప్పటికీ ఇప్పుడు కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది. అయితే అనసూయ తన కెరియర్ […]

  • Published On:
Anasuya Bharadwaj :  మరోసారి ట్రేండింగ్ లో అనసూయ భరద్వాజ్… అలా చూపించడం అవసరమా అంటూ నేటిజనులు ఫైర్…

Anasuya Bharadwaj :  అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ వయసులో కూడా సినీ ఇండస్ట్రీలో ఆమె హాట్ బ్యూటీగా చెలామనీ అవుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది అనసూయ. సినీ ఇండస్ట్రీలో కాస్త ముందు అడుగుపెట్టి ఉంటే అనసూయ స్టార్ హీరోయిన్ అయి ఉండేదేమో. అయినప్పటికీ ఇప్పుడు కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది. అయితే అనసూయ తన కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసింది. ఆ తర్వాత వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. ఇక ఎప్పుడైతే బుల్లితెరపై జబర్దస్త్ షోలో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి. అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. జబర్దస్త్ షోలో తన ఎంట్రీ డాన్స్ లతో తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందర్నీ ఆకట్టుకుంది.

Anasuya Bharadwaj: వేశ్యగా మారిన యాంకర్ - NTV Telugu

దీంతో అనసూయకు వెండితెరపై అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అప్పటినుంచి ఓవైపు యాంకర్ గా బాధ్యతలు చేపడుతూ మరోవైపు నటిగా అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగా మారింది. అంతేకాక కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా అనసూయ చేసింది. తాను అంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. అంతేకాక ఆమె భర్త నుండి పూర్తి ఫ్రీడమ్ దొరకడంతో తన అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతుంది. దీంతో ఆమె బాగా ట్రోలింగ్స్ గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ట్రోలింగ్స్ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆమె వాటన్నింటినీ ఎదుర్కొని ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు చేతుల నిండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Acharya, Rang Marthanda, Pusha: 5 upcoming films of Anasuya Bharadwaj | The Times of India

దీంతో ఇప్పుడు జబర్దస్త్ కు కూడా దూరంగా ఉంటూ కేవలం సినిమాల్లోనే నటిస్తుంది.  అంతేకాక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా మాల్స్ ఓనర్స్ అనసూయ ను సెంటిమెంట్ గా భావిస్తున్నారు . అయితే గత కొన్ని రోజుల నుండి అనసూయ ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తూ వస్తుంది. జిమ్ములో గంటలు తరబడి వర్క్ అవుట్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే ఇటీవల అనసూయ చేసిన పోస్ట్ చూసి అందరూ ఆమెపై మండిపడుతున్నారు. వీడియోలలో తన థైస్ అందాలు కనిపించేలా పొట్టి నిక్కర్ వేసుకుని కాళ్ళని చూపించింది. ఇక దానిని స్టోరీ రూపంలో షేర్ చేయగా అది చూసిన వారు ఆమెపై మండిపడుతున్నారు. నువ్వు ఒక్కదానివే వర్కౌట్ చేస్తున్నావా ఏంటి అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే. అవి చూపించడం అవసరమా అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.