Anasuya Bharadwaj : నా కుక్కతో నా ఇష్టం.. మీకేంట్రా….

Anasuya Bharadwaj  : అనసూయ అసలు పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినాక కూడా యాంకర్ గా సినిమా ఆర్టిస్ట్ గా రాణిస్తుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు రెండు మూడు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకుంది.మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో విలనిజం పండించింది. రాజకుమారుడు సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తుంది. జబర్దస్త్ అంటేనే అనసూయ అనేలా ఆడియన్స్ తో ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు […]

  • Published On:
Anasuya Bharadwaj : నా కుక్కతో నా ఇష్టం.. మీకేంట్రా….

Anasuya Bharadwaj  : అనసూయ అసలు పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినాక కూడా యాంకర్ గా సినిమా ఆర్టిస్ట్ గా రాణిస్తుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు రెండు మూడు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకుంది.మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో విలనిజం పండించింది. రాజకుమారుడు సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తుంది. జబర్దస్త్ అంటేనే అనసూయ అనేలా ఆడియన్స్ తో ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ నిత్యం తన ఫేస్ బుక్ అండ్ ఇంస్టాగ్రామ్ లో తన ఫొటోస్ మరియు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో అనసూయ పొట్టి నిక్కర్ టీ షర్ట్ వేసుకొని వ్యాయామం చేస్తూ ఉండగా అనసూయ పేట్ తన వద్దకు వచ్చి గారాలకు పోయింది.దానిని చూసినా అనసూయ కూడా తన కౌగిలిలో బంధించింది తల దిండుగా పెట్టుకుంది. పెట్ కూడా అంతే స్పందించింది. ముందు ముచ్చట ఆడింది దిండుగా అయినా ఒదిగిపోతా అని అన్నట్లు అనసూయ తల కింద వాలింది. కానీ అనసూయ గట్టిగా కౌగిలించుకోవడంతో ఆ కౌగిలి నుంచి విడిపించుకుని పారిపోయింది ఇక ఈ వీడియోకి అనసూయ ఒక సాంగ్ ని యాడ్ చేసి పెట్టింది. ఇక ఆ వీడియో ని అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.సరదాగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనసూయ పోస్ట్ చేసిన ఈ వీడియో పై నేటిజనులు స్పందిస్తున్నారు. దేవుడా వచ్చే జన్మలో అనసూయ పెట్ గా నన్ను పుట్టించు అని కొందరు, కుక్క అయి పుట్టినా బాగుండేది అని కొందరు, ఇలాంటి వీడియోలు పెడతారు కామెంట్ చేస్తే తిడతారు అని మరి కొందరు కామెంట్స్ చేశారు.