Sneha Reddy : బన్నీ భార్యకి ఆ హీరోయిన్ అంటే ‘ జెలసీ ‘ .. అందుకే ఫోన్ చేసి మరి గట్టి వార్నింగ్ ఇచ్చింది ..

Sneha Reddy :బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో బన్నీ భార్య ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. అయితే బన్నీ భార్యకి ఆ హీరోయిన్ అంటే చాలా కోపమని, అందుకే ఆ హీరోయిన్ కి కాల్ చేసి మరీ గట్టి వార్నింగ్ ఇచ్చారని, దీంతో […]

  • Published On:
Sneha Reddy : బన్నీ భార్యకి ఆ హీరోయిన్ అంటే ‘ జెలసీ ‘ .. అందుకే ఫోన్ చేసి మరి గట్టి వార్నింగ్ ఇచ్చింది ..

Sneha Reddy :బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో బన్నీ భార్య ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. అయితే బన్నీ భార్యకి ఆ హీరోయిన్ అంటే చాలా కోపమని, అందుకే ఆ హీరోయిన్ కి కాల్ చేసి మరీ గట్టి వార్నింగ్ ఇచ్చారని, దీంతో ఆ హీరోయిన్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అందరితో చాలా క్లోజ్ గా ఉంటారు. తన తోటి నటులతో సరదా సరదాగా ఉంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. అయితే అందరిలో కల్లా బన్నీతో కలిసి నటించిన స్టార్ హీరోయిన్ చాలా ఓవర్గా బిహేవ్ చేస్తూ అల్లు అర్జున్ తో రాసుకొని పూసుకొని తిరిగేదట. ఈ కారణంగానే బన్నీ భార్య స్నేహ రెడ్డికి కోపం వచ్చిందట. అంతేకాదు ప్రైవేట్ టూర్లకి వెళ్ళినా, ఫంక్షన్స్ కి వెళ్ళినా ఫోన్ చేసి విసిగించేదని, ఈ క్రమంలోని అల్లు స్నేహా ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చిందట.

ఇంకోసారి ఇలా పర్సనల్ విషయాలకు ఫోన్ చేస్తే కథ వేరేలా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చిందట. దీంతో ఆ హీరోయిన్ సినీ ఇండస్ట్రీనే వదిలేసి పోయినట్లు టాక్. అప్పటినుంచి బన్నీ ఆ హీరోయిన్ తో సినిమానే చేయలేదు. ఇక అల్లు అర్జున్ కూడా ఆ హీరోయిన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదట. ఇకపోతే బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఎంతటి బ్లాక్ పాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయని , త్వరలోనే స్టేట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Must Read :SBI Loan Offers : SBI లో బారీ ఆఫర్లు.. పెరగనున్న ఇంటి రుణం వడ్డీ రెట్లు..