Bhuvaneshwari : ఒకప్పుడు కుర్రాళ్లను మత్తెక్కించిన భువనేశ్వరీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ..?చూస్తే షాక్ అవుతారు..

Bhuvaneshwari : నటి భువనేశ్వరి సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి పాపులారిటీని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియల్స్ ద్వారా ఈమె బాగా పాపులర్ కావడంతో సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ఒక ప్రముఖ టాప్ హీరో ఆమెను నమ్మించి మోసం చేశాడు. ఆ తర్వాత […]

  • Published On:
Bhuvaneshwari : ఒకప్పుడు కుర్రాళ్లను మత్తెక్కించిన భువనేశ్వరీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ..?చూస్తే షాక్ అవుతారు..

Bhuvaneshwari : నటి భువనేశ్వరి సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి పాపులారిటీని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియల్స్ ద్వారా ఈమె బాగా పాపులర్ కావడంతో సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ఒక ప్రముఖ టాప్ హీరో ఆమెను నమ్మించి మోసం చేశాడు. ఆ తర్వాత కూడా ప్రముఖ నిర్మాత చేతిలో కూడా దారుణంగా మోసపోయింది. అలా సినిమా ఇండస్ట్రీలో బాగా మోసపోవడంతో మళ్లీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది.

actress-bhuvaneshwari-latest-pics

actress-bhuvaneshwari-latest-pics

అయితే భువనేశ్వరి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. బాగా సంపాదించి చెన్నైలో సొంత ఇల్లు కూడా కొనుక్కుంది. అప్పట్లో ఈమె నివాసం ఉంటున్న ఇంటి వద్ద ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేదట. ఎందుకు ఈమె ఇంటి వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది అని పోలీసులు అనుమానంతో రైడింగ్ చేస్తే ఈమె స్టార్ సెలబ్రిటీలతో వ్యభిచారం చేస్తున్న సంగతి బయటపడింది. ఆ తర్వాత ఒక ప్రముఖ నిర్మాతతో ఫైవ్ స్టార్ హోటల్లో కనబడింది. అయినా ఈమె వ్యభిచారాన్ని ఆపలేదు. అయితే అప్పట్లో ఒక ప్రముఖ నిర్మాత ఈమెపై కేసు వేయడం సంచలనంగా మారింది.

actress-bhuvaneshwari-latest-pics

actress-bhuvaneshwari-latest-pics

ఆ తర్వాత ఆమె సినిమాల్లో కాని వార్తల్లో కానీ కనిపించలేదు. అయితే రీసెంట్ గా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చారు. అప్పట్లో తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కించిన ఈమె ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు చూడడానికి చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎటువంటి సీరియల్స్, సినిమాలలో నటించడం లేదు. పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయారు. ప్రస్తుతం ఏం చేస్తుందో తెలియదు కానీ తిరుమల లో కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈమె పేరు వైరల్ అవుతుంది. భువనేశ్వరి ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.