Abijeet : లావణ్య త్రిపాఠి పై అభిజిత్ షాకింగ్ కామెంట్స్…

Abijeet : మెగా కోడలుగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్స్ స్టార్ లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ కు మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయి. కాగా ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా నటించిన అభిజిత్ ఫిమేల్ లీడ్ గా నటించిన లావణ్య త్రిపాఠి పై […]

  • Published On:
Abijeet : లావణ్య త్రిపాఠి పై అభిజిత్ షాకింగ్ కామెంట్స్…

Abijeet : మెగా కోడలుగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్స్ స్టార్ లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ కు మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయి. కాగా ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా నటించిన అభిజిత్ ఫిమేల్ లీడ్ గా నటించిన లావణ్య త్రిపాఠి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అభిజిత్ మాట్లాడుతూ హీరోయిన్ లావణ్య త్రిపాటి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ లావణ్య త్రిపాఠి నటన కంటే ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఆమెతో చాలా కొత్తగా ఉంటుంది.

ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అలాగే వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందని తగెలియజేసారు. ఇక ఈ సిరీస్ లో మా మధ్య చాలా ఫన్నీ ఫన్నీ సీన్స్ ఉంటాయని మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని తెలియజేసారు. ఈ సీన్స్ చేసే టైంలో మేము మంచి ఫ్రెండ్స్ గా మారిపోయాం అని చెప్పారు. నిజానికి నేను ఆమె ఓకే టైంకి కెరియర్ స్టార్ట్ చేసామని అయితే లావణ్య లక్ బాగుంది ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీ నెస్ ఇచ్చిందని చెప్పారు. లావణ్య యాక్టింగ్ కి జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం అభిజిత్ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి.