Viral News : 30 కోట్ల విలువ చేసే ఇల్లు కబ్జా…టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అరెస్ట్..

Viral News  : ప్రస్తుత కాలంలో చాలా చోట్ల భూకబ్జాలు ఇళ్ళ కబ్జాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భూముల విలువలు తెలుసుకున్న కొందరు బడా బాబులు వాటిపై కన్నేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని స్వాధీనం చేసుకునేందుకు సతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఏదో ఒకచోట కబ్జా అనే పదం వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ మహానగరంలోని రిచెస్ట్ ప్రాంతం అయిన జూబ్లీహిల్స్ లో […]

  • Published On:
Viral News : 30 కోట్ల విలువ చేసే ఇల్లు కబ్జా…టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అరెస్ట్..

Viral News  : ప్రస్తుత కాలంలో చాలా చోట్ల భూకబ్జాలు ఇళ్ళ కబ్జాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భూముల విలువలు తెలుసుకున్న కొందరు బడా బాబులు వాటిపై కన్నేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని స్వాధీనం చేసుకునేందుకు సతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఏదో ఒకచోట కబ్జా అనే పదం వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ మహానగరంలోని రిచెస్ట్ ప్రాంతం అయిన జూబ్లీహిల్స్ లో చోటుచేస్తుంది. జూబ్లీహిల్స్ లో దాదాపు 30 కోట్లు విలువ చేసే ఓ ఇంటిని ప్రముఖ నటి కబ్జా చేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే జూబ్లీహిల్స్ లో లీజ్ ఇంటి గురించి తెలుసుకున్న నటి స్వాతి దీక్షిత్ ఆ ఇంటిపై కన్నేశారు.

a-house-worth-30-crores-was-seized-tollywood-star-heroine-arrested

టైం చూసి ఇంట్లో చొరబడి కబ్జా చేసేసారు. ఇక ఆ ఇంటికి చెందిన ఓనర్ ఎన్నారై కావడంతో వారిద్దరి మధ్య తరచూ ఫోన్లో గొడవలు జరుగుతూ ఉండేవట. అయితే ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని వాచ్మెన్ వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి దీక్షిత్ తో సహా 20 మందిపై కేసు నమోదు చేశారు. ఇక ఇంటి లిజ్ విషయం కోర్టులో కేసు నడుస్తున్నట్లుగా సమాచారం. ఇంతకుముందు రౌడీలు , పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇలాంటి భూకబ్జా చేసేవారు. కానీ ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా ఇలాంటివి చేయడం చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పడం లేదు.