Health : టూత్ బ్రష్ ఎక్కువ కాలం వినియోగిస్తున్నారా…?ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.

Health  : మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలలో దంతాలు కూడా ఒకటి. ఇక ఈ దంతాలు మనిషి చిరునవ్వుకు అందాన్ని జోడించి ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ పళ్ళు తెల్లగా మిలమిల్లాడుతూ ఉండాలని కోరుకుంటారు. ఇక వీటికోసం అనేక రకాల మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆయుర్వేద టూత్ పేస్ట్ ను వాడుతారు. మరికొందరు మాత్రం ఇంట్లో తయారు చేసిన వాటిని ప్రయత్నిస్తూ […]

  • Published On:
Health : టూత్ బ్రష్ ఎక్కువ కాలం వినియోగిస్తున్నారా…?ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.

Health  : మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలలో దంతాలు కూడా ఒకటి. ఇక ఈ దంతాలు మనిషి చిరునవ్వుకు అందాన్ని జోడించి ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ పళ్ళు తెల్లగా మిలమిల్లాడుతూ ఉండాలని కోరుకుంటారు. ఇక వీటికోసం అనేక రకాల మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆయుర్వేద టూత్ పేస్ట్ ను వాడుతారు. మరికొందరు మాత్రం ఇంట్లో తయారు చేసిన వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొంతమంది టూత్ బ్రష్ కూడా వినియోగిస్తారు. కానీ వీటిని విరిగిపోయే వరకు వాడితే ఏమవుతుందో తెలుసా…

using-a-toothbrush-for-a-long-time-know-these-precautions

ఒకే టూత్ బ్రష్ ను ఎక్కువ సార్లు ఉపయోగించడం వలన నోట్లో దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అందుకే ప్రతి రెండు నెలల నుండి మూడు నెలల మధ్యకాలంలో టూత్ బ్రష్ ను మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రష్ విరిగిపోయేంతవరకు లేదా విపరీతంగా పాడయేంత వరకు వాడకూడదని సూచిస్తున్నారు. అలాగే దంతాల సమస్యలు కలిగి ఉన్నవారు లేదా దంతాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చాలి.

ఇక టూత్ బ్రష్ పై ఉండే బ్రిస్టల్స్ దంతాలను శుభ్రం చేయడానికి ఎంతగానో సహాయ పడతాయి. అయితే ఓకే టూత్ బ్రష్ దీర్ఘకాలం గా వినియోగించడం వలన దానిపై ఉండే ,బ్రస్టైల్స్ బలహీన పడతాయి. తద్వారా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో వైరస్ మరియు సిలింద్రాలు దంతాలలో చేరుతాయి. ఆ తర్వాత టూత్ బ్రష్ ను వేడి నీళ్లలో కొంత సమయం ఉంచడం మంచిది. టూత్ బ్రష్ ఎక్కువసేపు వినియోగించడం వలన బ్యాక్టీరియా ఎగ్జామ్స్ ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా దంతాలు చిగుళ్ల సంక్రమణ , ప్రమాదాలకు దారి తీస్తాయి. ఇక కొందరు అదే పనిలో పల్లపై అనామిల్ దెబ్బతినేలా చాలా బలంగా బ్రష్ వినియోగిస్తుంటారు. అలా చేయడం వలన పళ్ళు చిగురు దెబ్బ తింటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.