Viral video : పెళ్లి వేదిక పైకి బురఖా లో వచ్చి పెళ్ళికొడుక్కు షాకిచ్చిన ప్రియురాలు..వీడియో వైరల్..

Viral video : మన భారతీయ సంప్రదాయాల్లో వివాహం అనేది ఒక పెద్ద పండుగ. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్య ఘట్టం. అందుకే భారతీయ సంప్రదాయం గా పెళ్లిని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల స్నేహితులు అందరిని , సమక్షంలో పెళ్లిని జరుపుతారు. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత రిసెప్షన్ , ట్రెండ్ అవుతూ వస్తుంది. రిసెప్షన్లో వధూవరులు ఇద్దరు వేదికపై నిలబడి వచ్చిన , బంధుమిత్రుల నుండి ఆశీస్సులు శుభాకాంక్షలు అందుకుంటారు. వెదికిపై […]

  • Published On:
Viral video : పెళ్లి వేదిక పైకి బురఖా లో వచ్చి పెళ్ళికొడుక్కు షాకిచ్చిన ప్రియురాలు..వీడియో వైరల్..

Viral video : మన భారతీయ సంప్రదాయాల్లో వివాహం అనేది ఒక పెద్ద పండుగ. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్య ఘట్టం. అందుకే భారతీయ సంప్రదాయం గా పెళ్లిని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల స్నేహితులు అందరిని , సమక్షంలో పెళ్లిని జరుపుతారు. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత రిసెప్షన్ , ట్రెండ్ అవుతూ వస్తుంది. రిసెప్షన్లో వధూవరులు ఇద్దరు వేదికపై నిలబడి వచ్చిన , బంధుమిత్రుల నుండి ఆశీస్సులు శుభాకాంక్షలు అందుకుంటారు. వెదికిపై ఉన్న పెళ్లికూతురు పెళ్ళికొడుకు , వద్దకు బంధువులు అతిథులు ఒక్కొక్కరిగా వెళ్లి అభినందనలు తెలుపుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో స్నేహితులు కొన్ని, చిలిపి పనులు చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఒక నేటి కాలంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి.

అలాంటి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలు చేయగా అవి మరింత వైరల్ గా మారుతున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో ఒకటి , నెట్టుంటా హల్చల్ చేస్తుంది. అయితే వధూవరులు ఇద్దరు వేదికపై నిలబడి ఉండగా, వేదికపైకి తెలియని మహిళ బుర్రక ధరించి, వచ్చింది. వచ్చి రాగానే పెళ్ళికొడుకుని గట్టిగా , కౌగిలించుకొని ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. ఇలా పెళ్లి కొడుకును బహిరంగంగా ఓ మహిళ కౌగిలించుకోవడం చూసిన అందరూ , ఆశ్చర్యపోయారు. ఇక వరుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి .తన భర్తను ఓ మహిళ అలా కౌగిలించుకోవడం చూసిన వధువు షాక్కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే అసలు నిజం తెలిసిన తర్వాత అందరూ హాయిగా నవ్వుకున్నారు. బురఖా చాటున ఉంది మరెవరో కాదు , పెళ్ళికొడుకు స్నేహితుడు. తన స్నేహితుని ఆటపట్టించేందుకు పెళ్ళికొడుకు స్నేహితుడు బురఖా తగిలించుకొని వేదిక పైకి వచ్చే అందర్నీ ఆశ్చర్యపరిచాడు. లాస్ట్ లో తన ముఖం చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ బురఖాలు ఉన్నది వరుడు స్నేహితుడు అని , తెలియడంతో , అక్కడున్న వారు అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియోను పల్లవి ప్రియను యూజర్ ట్విట్టర్లు ప్రతి స్నేహితుడు బాస్టర్డ్ అని క్యాప్షన్ పెట్టి షేర్ చేయగా, వందలాది లైక్స్ తో ఆ వీడియో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నవ్వు అపుకోలేకపోతున్నారు.

https://twitter.com/P24Pallavi/status/1629103279623016448