Ram Gopal Varma : Rip జనసేన… బాధలో మేమిద్దరం….అమ్మాయితో దమ్ము కొడుతూ ఆర్జీవి ట్విట్…

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ , ఇప్పుడు వల్గర్ కాంట్రవర్సీతో వార్తల నిలుస్తున్నారు. అంతేకాక వైసీపీని సపోర్ట్ చేస్తూ టిడిపి పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అంతేకాక కొందరి జీవితానికి దగ్గరగా సినిమా తీసి వారి వ్యక్తిగత జీవితం దెబ్బతినేలా చేశాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]

  • Published On:
Ram Gopal Varma : Rip జనసేన… బాధలో మేమిద్దరం….అమ్మాయితో దమ్ము కొడుతూ ఆర్జీవి ట్విట్…

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ , ఇప్పుడు వల్గర్ కాంట్రవర్సీతో వార్తల నిలుస్తున్నారు. అంతేకాక వైసీపీని సపోర్ట్ చేస్తూ టిడిపి పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అంతేకాక కొందరి జీవితానికి దగ్గరగా సినిమా తీసి వారి వ్యక్తిగత జీవితం దెబ్బతినేలా చేశాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రిప్ అంటూ ట్విట్ చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై దాడులు కూడా చేశారు.

Ram Gopal Varma: RGV bustle with girls in pub .. Netizens who say you should live like a bastard if you live .. | Ram gopal varma enjoyed in hyderabad club latest

పవన్ కళ్యాణ్ ను మరియు చంద్రబాబును వ్యతిరేకించే వర్మ , జగన్ ను ఎవరైనా ఒక మాట అన్నా తనదైన స్టైల్ లో కౌంటర్ వేస్తాడు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఏపీ రాష్ట్రాన్ని ప్రకంపనాలకు గురి చేస్తున్నాయి. ఎలాంటి కండిషన్ లేకుండానే ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధం అంటున్న పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వర్మ ట్విట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కాపులను వెన్ను పోటు పొడుస్తున్నాడు అంటూ… జనసేన అభిమానులకు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్ చేసాడు .

ఈ క్రమంలో మరో ట్విట్ లో Rip జనసేన…… బాధలో మేము పార్టీ చేసుకుంటున్నాం అంటూ ఓ అమ్మాయితో దిగిన ఫోటోలను ఆర్జీవి పోస్ట్ చేశాడు. ఒక పబ్ లో ఫుల్ గా మందేస్తూ ,అమ్మాయితో దమ్ము కొడుతూ దిగిన ఫోటోలకు “బాధలో మేమిద్దరం” “Rip జనసేన” అని క్యాప్షన్ పెడుతూ ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాలి.