Ram Talk : రాహుల్ గాంధీ అవమానించింది రాష్ట్రపతిని కాదు మన దేశాన్ని…కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి…

Ram Talk : తాజాగా కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ బయట గేట్ల మీద కూర్చుని ఉపరాష్ట్రపతి శరీరాకృతిపై కామెంట్స్ చేయడం దారుణమని చెప్పాలి. ఉపరాష్ట్రపతి యొక్క శరీరాకృతి ని అవమానిస్తూ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతల తీరుపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నేతలు తీరుపై రామ్ గారి సునీత విశ్లేషణను వీడియో ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ…నిన్న […]

  • Published On:
Ram Talk : రాహుల్ గాంధీ అవమానించింది రాష్ట్రపతిని కాదు మన దేశాన్ని…కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి…

Ram Talk : తాజాగా కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ బయట గేట్ల మీద కూర్చుని ఉపరాష్ట్రపతి శరీరాకృతిపై కామెంట్స్ చేయడం దారుణమని చెప్పాలి. ఉపరాష్ట్రపతి యొక్క శరీరాకృతి ని అవమానిస్తూ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతల తీరుపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నేతలు తీరుపై రామ్ గారి సునీత విశ్లేషణను వీడియో ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ…నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది.

పార్లమెంట్ బయట గేట్ల వద్ద కూర్చుని రాష్ట్రపతిని హేలను చేయడం దారుణమని చెప్పుకొచ్చారు. రాజ్యసభ చైర్మన్ గా ఆయన చేసే పనులను విమర్శించాలి కానీ ఆయన వ్యక్తిత్వాన్ని , శరీరాకృతిని అవమానించడం సరైనది కాదని కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీ పై రామ్ గారు విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి శరీరాకృతిని అవమానించడం అంటే దేశంలోని ప్రతి దివ్యాంగులందరినీ హేళన చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. బిజెపి చెప్పేది నేను ఒప్పుకోను. జాట్ కాబట్టి…రైతు కాబట్టి అలా హేళన చేశారని విమర్శించడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు తీరును విమర్శిస్తూ రామ్ గారి సులషిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.