Couple First Night Video : ఫస్ట్ నైట్ రోజు సరదాగా తీసిన వీడియో వారి సరదా తీర్చేసిందిగా…వీడియో ఫుల్ వైరల్..

Couple First Night Video : మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని ఉపయోగించటం కొంచెం అటూ ఇటూ అయితే మాత్రం అంతే ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవదు. కానీ అలాంటి ఫోన్ తో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మాత్రం జీవితానికి సరిపడా శిక్ష విధిస్తుంది. అందుకే స్మార్ట్ ఫోన్ ను ఎంతవరకుు ఉపయోగించాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. హద్దులు దాటితే […]

  • Published On:
Couple First Night Video : ఫస్ట్ నైట్ రోజు సరదాగా తీసిన వీడియో వారి సరదా తీర్చేసిందిగా…వీడియో ఫుల్ వైరల్..

Couple First Night Video : మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని ఉపయోగించటం కొంచెం అటూ ఇటూ అయితే మాత్రం అంతే ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవదు. కానీ అలాంటి ఫోన్ తో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మాత్రం జీవితానికి సరిపడా శిక్ష విధిస్తుంది. అందుకే స్మార్ట్ ఫోన్ ను ఎంతవరకుు ఉపయోగించాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. హద్దులు దాటితే జీవితానికి సరిపడా డ్యామేజ్ జరిగిపోతుంది.

అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన వధూవరులు తమ ఫస్ట్ నైట్ రోజున సరదా కోసం వీడియోను రికార్డ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆ వీడియో లీక్ అవడంతో వారి సరదా తీర్చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొత్తగా పెళ్లయిన జంటలకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కొత్త జంటకు సంబంధించిన వీడియో మరో ఎత్తు అని చెప్పాలి.

సరదాగా ఫస్ట్ నైట్ రోజున తీసుకున్న వీడియో వారికి తెలియకుండానే సోషల్ మీడియాలో షేర్ అయింది. ఇక ఆ వీడియోలో వధువు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి నగలను తీస్తుండగా వెనక నుండి వరుడు వచ్చి ఆమెకు సహాయం చేస్తాడు. అలాగే మధ్య మధ్యలో వాళ్లు , ముద్దు మురిపాలు తీర్చుకుంటూ రొమాన్స్ చేస్తూ, లిప్ కిస్సులు చేసుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నేటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫస్ట్ నైట్ రోజున ఇలా రికార్డ్ చేసుకోవడానికి సిగ్గుండాలి అని అంటుంటే..మరికొందరు ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేస్తూన్నారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింటా వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)