Chai – Sam : చై తో కలిసి ఉండటం ఇష్టం లేదు…ఇన్ డైరెక్ట్ గా చెప్పిన సమంత..

Chai – Sam  : దక్షిణాది క్వీన్ సమంత రుతు ప్రభు తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యాంశాలలో ఎక్కువగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం సమంత సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకుంది. అయితే 2021 లో నాగచైతన్య తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకులు అనంతరం ఇద్దరు ఎవరి జీవితాలను వారు గడుపుతున్నారు. ఇక వీరిద్దరూ అసలు కలవడం కష్టం అనుకుంటున్న నేపథ్యంలో చై సామ్ కలుస్తున్నారని వార్తలు వినిపించాయి. ఇక […]

  • Published On:
Chai – Sam : చై తో కలిసి ఉండటం ఇష్టం లేదు…ఇన్ డైరెక్ట్ గా చెప్పిన సమంత..

Chai – Sam  : దక్షిణాది క్వీన్ సమంత రుతు ప్రభు తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యాంశాలలో ఎక్కువగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం సమంత సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకుంది. అయితే 2021 లో నాగచైతన్య తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకులు అనంతరం ఇద్దరు ఎవరి జీవితాలను వారు గడుపుతున్నారు. ఇక వీరిద్దరూ అసలు కలవడం కష్టం అనుకుంటున్న నేపథ్యంలో చై సామ్ కలుస్తున్నారని వార్తలు వినిపించాయి. ఇక దీనికి గల కారణం సమంత పెట్ డాగ్ యాష్ చైతన్య దగ్గర ఉండడమే. ఇటీవల దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నాగచైతన్య సమంత మరల కలుసుకుంటున్నారంటూ వార్తలు వినిపించాయి.

i-dont-want-to-be-with-chai-samantha-said-directly

అయితే ఇలా వస్తున్న రూమర్స్ కి సమంత ముగింపు పలికింది. ఈ క్రమంలోనే సమంత చై పేరుతో ఉన్న టాటూను తొలగించినట్లుగా అర్థం అవుతుంది . అయితే సమంత తన నడుము మీద చైతన్య ముద్దు పేరు చై అని టాటూ వేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఈ టాటూ వేపించుకున్నారు. అలాగే మరో రెండు టాటోలను కూడా సమంత చైతన్యకు అంకితం చేసింది. అయితే ఈ టాటూలు ఏప్రిల్ వరకు కూడా ఫోటోలలో కనిపించాయి.

samantha-ruth-prabhu-and-naga-chaitanya-latest-news

అయితే ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన సీతా డేల్ ప్రిమియర్ షో చూసేందుకు సమంత లండన్ వెళ్ళింది. తాజాగా సోషల్ మీడియాలో పింక్ డ్రెస్ వేసుకొని దిగిన ఫోటోలను సమంత షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో నడుము పై ఉన్న చై టాటూ కనిపించకపోవడం గమనార్హం. దీంతో సమంత టాటూను తీపించినట్లుగా అర్థమవుతుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు అనుకుంటున్న సమయంలో సమంత ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇంత ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)