Viral Video : భార్య లేచిపోయిందని ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన భర్త…వైరల్ వీడియో…

Viral Video  : ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వలన ఎక్కడ ఏం జరిగినా సరే ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అంతేకాక చాలామంది ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. చిన్నల నుండి పెద్దల వరకు చాలామంది సోషల్ మీడియాను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు దీనిని ఆధారంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మనం చాలా […]

  • Published On:
Viral  Video : భార్య లేచిపోయిందని ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన భర్త…వైరల్ వీడియో…

Viral Video  : ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వలన ఎక్కడ ఏం జరిగినా సరే ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అంతేకాక చాలామంది ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. చిన్నల నుండి పెద్దల వరకు చాలామంది సోషల్ మీడియాను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు దీనిని ఆధారంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మనం చాలా రకాల వీడియోలు చూసాం కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వీడియో మాత్రం మునిపెన్నడూ చూసి ఉండరు.

husband-gave-a-party-to-his-friends-because-his-wife-woke-up-viral-video

ఎందుకంటే ఓ వ్యక్తి తన భార్య లేచిపోయిందని అందరికీ పార్టీ ఇస్తూ దానిని ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. అయితే తన భార్య ప్రియుడుతో లేచిపోయిందని ఓ భర్త ఏకంగా 250 మందికి మందు , బిర్యానీ పార్టీ ఇచ్చాడు. అయితే ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది . ఇక ఈ వీడియోని గమనించినట్లయితే దీనిలో చాలామంది తాగుతూ తింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్ లాల్ సినిమాలోని ఓ పాటను పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఇక ఈ పార్టీ ఓ ఇంటి ఆవరణలో జరిగినట్లుగా తెలుస్తోంది.

అయితే వారు నిజంగానే భార్య లేచిపోయినందుకే ఇలా పార్టీ చేసుకుంటున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఈ వీడియోని షేర్ చేసిన వారు క్యాప్షన్ లో భార్య లేచిపోయిందని 200 మందికి పార్టీ వేడుక అని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారో అనే వివరాలు కూడా తెలియవు . కానీ ఈ వీడియోని మాత్రం అక్టోబర్ 6 2023న ఫేస్ బుక్ లి షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన నేటిజన్స్ తమరైన శైలిలో స్పందిస్తున్నారు. దేశంలో చాలామంది ఇలాంటి పార్టీలను జరుపుకోవడానికి చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.