Narendra Modi : ఫిబ్రవరి 1 నుంచి 3 కొత్త రూల్స్…

Narendra Modi : ప్రతినెల మాదిరిగానే ఫిబ్రవరిలో వస్తున్న మార్పులు సామాన్యుల జేబులు పై ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు బడ్జెట్ ప్రసంగం సైతం ఫిబ్రవరి ఒకటిన ఉండడం చాలామందిని ఉత్కంఠటకు గురిచేస్తుంది. ముందుగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు సంబంధించిన వార్త ఒకటి ఉంది. రిజర్వు బ్యాంక్ 2023 నుంచి 2024 వరకు ఆర్థిక సంవత్సరానికి చివర విడత గోల్డ్ విక్రయాన్ని 12 – 16 మధ్య విక్రయిస్తుంది. గోల్డ్ పౌండ్లలో ఆఫ్ లైన్ లేదా […]

  • Published On:
Narendra Modi : ఫిబ్రవరి 1 నుంచి 3 కొత్త రూల్స్…

Narendra Modi : ప్రతినెల మాదిరిగానే ఫిబ్రవరిలో వస్తున్న మార్పులు సామాన్యుల జేబులు పై ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు బడ్జెట్ ప్రసంగం సైతం ఫిబ్రవరి ఒకటిన ఉండడం చాలామందిని ఉత్కంఠటకు గురిచేస్తుంది. ముందుగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు సంబంధించిన వార్త ఒకటి ఉంది. రిజర్వు బ్యాంక్ 2023 నుంచి 2024 వరకు ఆర్థిక సంవత్సరానికి చివర విడత గోల్డ్ విక్రయాన్ని 12 – 16 మధ్య విక్రయిస్తుంది. గోల్డ్ పౌండ్లలో ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ పద్ధతిలో పెట్టుబడి పెట్టే సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. పెన్షన్ రెగ్యులేటర్ పిఎఫ్ ఆర్డిఏ నేషనల్ పెన్షన్స్ స్కీమ్ నుంచి ఉపసంహరణ నిబంధనలను మార్పులను ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది.

వీటి ప్రకారం ఎస్బిఐ సభ్యులు పెన్షన్ ఖాతాలో మొత్తం 25 శాతం మించి విత్ డ్రా చేసేందుకు అనుమతించరు. ఖాతాదారులు తన వ్యక్తిగత పెన్షన్ నుంచి మాత్రమే మొత్తాన్ని విత్ డ్రా చేయగలరు. యజమాని సహకారం నుంచి ఉపసంహరణ అనుమతించబడుతూ అలాగే ఖాతా నుంచి గరిష్టంగా మూడుసార్లు మాత్రమే డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి వేసులు బాటు ఉంటుంది. లబ్ధిదారుల వివరాలను చేర్చుకుంటా తక్షణమే డబ్బులను ఆన్లైన్ పద్ధతిలో పంపించేందుకు వినియోగించే ఐఎంఎఫ్ ఎస్ పిఎస్ రూల్స్ మారుతున్నాయి.వీటి ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి ఈ పద్ధతిలో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు పరిమితి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది.

అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా లావాదేవీలను వేగవంతం చేసేందుకు లబ్ధిదారిని సెల్ ఫోన్ కు బ్యాంక్ ఖాతాదారుని పేరు నమోదు చేయడం ద్వారా డబ్బులు పంపవచ్చు. జనవరి 31 నాటికి దేశంలోని ప్రైవేట్ వాణిజ్య వాహనాలు ఇన్స్టాల్ చేయబడిన అన్నిటికి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే వాహనానికి ఏమైనా ఫాస్ట్ టాక్స్ ఉన్నంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఫిబ్రవరి 1 నుంచి పని చేయవు అని వెల్లడించింది. అంటే కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడంలో విఫలమైతే రియాక్టివేట్ అవుతాయి. అలాగే డ్రైవర్లు దీనికి జరిమానంగా టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో టోల్ పన్నులను అధికంగా చెల్లించవలసి ఉంటుంది.