Dussehra 2023 : దసరా పండుగ రోజు ఈ మూడు వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది….

Dussehra 2023 : భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి. దసరా పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ పండుగకు వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పర్వదినాన అనేక ఆచారాల ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి దసరా పండుగ ఈ ఏడాది అక్టోబర్ 23 , 24 తేదీలలో జరుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ […]

  • Published On:
Dussehra 2023 : దసరా పండుగ రోజు ఈ మూడు వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది….

Dussehra 2023 : భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి. దసరా పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ పండుగకు వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పర్వదినాన అనేక ఆచారాల ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి దసరా పండుగ ఈ ఏడాది అక్టోబర్ 23 , 24 తేదీలలో జరుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ తేదీలలో కాస్త సందిగ్ధం నెలకొని ఉన్నప్పటికీ ఈ పండుగని ఏ రోజైనా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

if-you-donate-these-three-things-on-the-day-of-dussehra-goddess-lakshmi-will-be-with-you

అలాంటి పండుగ రోజు ఈ మూడు పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కోటీశ్వరుల అవుతారని శాస్త్రం చెబుతోంది.  మరి ఆ మూడు పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ దసరా పండుగ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకునే వారు కొత్త చీపురుని దానం చేయాల్సి ఉంటుందట. దీనివలన ఆనందంతోపాటు ఆర్థికంగా కూడా బలపడతారు. అలాగే దసరా పండుగ రోజు రావణ సంహారం జరుగుతుంది. రాముడు రావణాసురుడు వధించిన విధంగా ప్రతి ఏటా రావణ దహనం చేస్తారు. ఇక ఈ రావణ దహనం తర్వాత నీళ్లు బట్టలు అన్నం వంటివి పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

if-you-donate-these-three-things-on-the-day-of-dussehra-goddess-lakshmi-will-be-with-you

అలాగే పండుగ సందర్భంలో చాలామంది వెండి బంగారం కార్లు కొత్త వస్తువులు వంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే పండుగ రోజు ఇలాంటివి తీసుకోవడం వలన ఏడాది పొడవున ఎలాంటి హాని లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతారట. అలాగే దసరా అనగానే ముందుగా గుర్తొచ్చేది పాలపిట్ట. దసరా పండుగ రోజు పాలపిట్ట ని చూసినట్లయితే చాలా మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. కానీ ప్రస్తుత కాలంలో పాలపిట్టలు కనుమరుగైపోయాయి. కానీ పండుగా రోజు పాలపిట్టని చూసినట్లయితే మీరు లక్ష్మీ కటాక్షం పొందినట్లే. కాబట్టి దసరా పండుగ సమయంలో పైన చెప్పిన పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కోటీశ్వరుల అవతారని పండితులు చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది . తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.