Blue Tea : బ్లూ టీ గురించి ఎప్పుడైనా విన్నారా…? తాగితే ఎన్ని లాభాలో….

Blue Tea : ఆరోగ్యం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు సాధారణ టీ కాకుండా హెర్బల్ టీ వంటివి తాగుతుంటారు. ఇక ఇలాంటి అనేక రకాల టీ లు ప్రస్తుతం మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి . ఇక వాటిలో ఇప్పుడు బ్లూ టీ అనేది కొత్తగా వచ్చి పడింది. ఇంతకీ ఈ బ్లూ టీ అంటే ఏంటి..?దాన్ని ఎలా తయారు చేస్తారు…?దీనిని తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే […]

  • Published On:
Blue Tea : బ్లూ టీ గురించి ఎప్పుడైనా విన్నారా…? తాగితే ఎన్ని లాభాలో….

Blue Tea : ఆరోగ్యం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు సాధారణ టీ కాకుండా హెర్బల్ టీ వంటివి తాగుతుంటారు. ఇక ఇలాంటి అనేక రకాల టీ లు ప్రస్తుతం మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి . ఇక వాటిలో ఇప్పుడు బ్లూ టీ అనేది కొత్తగా వచ్చి పడింది. ఇంతకీ ఈ బ్లూ టీ అంటే ఏంటి..?దాన్ని ఎలా తయారు చేస్తారు…?దీనిని తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ బ్లూ టీ ని బ్యూటీ పౌడర్ తయారుచేసే ట్యుటోరియా పెరిటీ అనే మొక్క యొక్క పూలను ఎండబెట్టు తయారు చేస్తారు.

ever-heard-of-blue-tea-how-many-benefits-if-you-drink

నిజం చెప్పాలంటే ఈ మొక్క మనం నివసించే పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. కానీ అది ఎవరికి తెలియదు. అయితే ఈ మొక్క యొక్క పువ్వులను తెచ్చి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. దీంతో ఇది డికాషన్ మాదిరిగా తయారవుతుంది. ఇక ఈ డికాషన్ వడకట్టుకుని వేడిగా ఉండగానే తాగాలి. రుచికి దీనిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. ఇలా దీనిని తాగడం వలన శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగి రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక చర్మ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ప్రతిరోజు దీనిని తీసుకోవడం వలన చర్మం చాలా మృదువుగా తయారవుతుంది.

ever-heard-of-blue-tea-how-many-benefits-if-you-drink

అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి బ్లూ టీ ఒక చక్కటి పరిష్కారం. ప్రతిరోజు ఈ బ్లూ టీ ని తాగడం వలన బరువు చాలా సులభంగా తగ్గుతారని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాక ఈ మొక్కలోని కొన్ని భాగాలు శరీరంలోని కొవ్వు కణాలను కరిగిస్తాయి. అలాగే కొవ్వు మరియు కాలయ వ్యాధి వంటి సమస్యల నుండి కూడా ఇది కాపాడుతుంది. అంతేకాక ఈ బ్లూటిని నిత్యం తాగే వారిలో జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుందని, అలాగే వారు చాలా యవ్వనంగా కనిపిస్తున్నారని ఓ అధ్యాయనంలో తేలింది.

గమనిక : పైన, పేర్కొనబడిన అంశాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు