Weight Loss : మీ పొట్ట ఒక్క రోజులో తగ్గాలంటే ఈ నీళ్లు ఒక్కసారి తాగండి…

Weight Loss : నడుము తొడలు బిరుదుల చుట్టూ పేర్కొన్న కొవ్వు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మనం లావుగా ఉన్నామన్న విషయం ఈ భాగాల్లో డిపాజిట్ అయిన కొవ్వు పదే పదే గుర్తుచేస్తుంది. మన శరీర ఆకృతిని అసహ్యంగా మారుస్తుంది. ఇలా భారీగా పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి మంచి చిట్కాల కోసం ఆలోచిస్తుంటారు చాలామంది. అయితే వ్యాయామం చేయడం ద్వారానే ఇటువంటి పార్ట్స్ లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడం సాధ్యమవుతుంది. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ […]

  • Published On:
Weight Loss : మీ పొట్ట ఒక్క రోజులో తగ్గాలంటే ఈ నీళ్లు ఒక్కసారి తాగండి…

Weight Loss : నడుము తొడలు బిరుదుల చుట్టూ పేర్కొన్న కొవ్వు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మనం లావుగా ఉన్నామన్న విషయం ఈ భాగాల్లో డిపాజిట్ అయిన కొవ్వు పదే పదే గుర్తుచేస్తుంది. మన శరీర ఆకృతిని అసహ్యంగా మారుస్తుంది. ఇలా భారీగా పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి మంచి చిట్కాల కోసం ఆలోచిస్తుంటారు చాలామంది. అయితే వ్యాయామం చేయడం ద్వారానే ఇటువంటి పార్ట్స్ లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడం సాధ్యమవుతుంది. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ పైగా రెగ్యులర్ గా మార్నింగ్ లేదా ఈవినింగ్ షెడ్యూల్ లో పనిచేయాల్సి ఉంటుంది. అటువంటివారు బెంగ లేకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో తొడలు , నడుము, పిరుదులలో పేర్కొన్న కొవ్వును కరిగించుకోవచ్చు. మన వంటింటి ఓ పదార్థంతో ఒంట్లో ఉన్న కొవ్వును చాలా ఈజీగా కరిగించుకోవచ్చని ఇటీవల పరిశోధనాత్మకంగా కూడా కనిపెట్టారు. నిపుణులు దీనికోసం పాటించాల్సిన వంటింటి చిట్కాలు ఓసారి చూద్దాం.

drink-this-water-once-to-reduce-your-stomach-in-one-day

అల్లం ప్రతి వంట ఇంట్లో కచ్చితంగా ఉపయోగించే వస్తువు. ఇది వేగంగా కొవ్వును కరిగిస్తుందని కూడా చాలా మందికి తెలుసు. అంతేకాదు ఇందులోని అద్భుత ఔషధ గుణాలు అధిక బరువు కారణంగా తలెత్తే రుగ్మతలను సైతం నివారిస్తాయి. అల్లంతో పాటించే చిట్కాలతో ముఖ్యంగా నడుము తొడలు బిరుదులు చుట్టూ పేర్కొన్న కొవ్వును తేలికగా కరిగించుకోవచ్చు. అల్లం లో ఉండే జింజర్ అనే పదార్థం మన శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. అలాగే పొట్టలో పీహెచ్ లెవెల్స్ పెంచడంలో అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే అల్లం మన శరీరంలో మెటపాలిక్ గ్రేట్ ను పెంచడంలో సహాయపడుతుంది. మెటపాలిజం పెరిగితే బరువు త్వరగా తగ్గిపోవచ్చు. దీనికోసం అల్లం వాటర్ ను ఎలా తయారు చేసుకొని వాడాలో చూద్దాం.

ముందుగా ఒక లీటర్ నీటిని తీసుకొని మరిగించాలి. ఒక అల్లం ముక్కను తీసుకొని శుభ్రం చేసి చిన్న ముక్కలు ముక్కలుగా చేసి ఆ నీటిలో వేయాలి. ఒక ఐదు నిమిషాల దాకా అలానే ఉంచాలి. ఆ తర్వాత నీటిని వడపోసి చల్లార్చి తాగాలి. రోజంతా మామూలు వాటర్ లాగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా మూడు రోజులు క్రమం తప్పకుండా ఉదయం వేళ చేస్తే అనూహ్యమైన రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరికీ చెప్పకుండా కనుక ఈ రెమిడి ఫాలో అయితే మిమ్మల్ని చాలా మంది అడుగుతారు ఏం చేసావు అలా ఒక్కసారిగా సన్నన
బడిపోయావ్ అని. అయితే బాడీలో ఉన్న కొవ్వు అధిక బరువును బట్టి కనీసం నెలరోజులైనా ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఆచరిస్తే కొవ్వు మొత్తం పోయి నాజుకుగా తయారు కావచ్చని ఆయుర్వేద నిపుణులు భరోసా ఇస్తున్నారు. అంతేకాదు అల్లం చాలా ఔషధ గుణాలని ఎన్నో రకాల వ్యాధులను మన శరీరం నుంచి తరిమి కొడుతుంది. పైన చెప్పిన రెమెడీని పాటిస్తే అల్లం అధిక కొవ్వును కరిగించడంలో మిరాకిల్ గా పని చేస్తుందని మీరే అంటారు.

 

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే…తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.