Health tips : ఈ ఆయుర్వేద మూలికలతో ఈ సమస్యలకు చెక్ పెట్టండి…

Health tips  : వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగాలంటే భార్యాభర్తలిద్దరూ చర్యలో పాల్గొనడం చాలా ముఖ్యం. వైవాహిక జీవితం సాఫీగా సాగెందుకు ఇది కీలక పాత్ర వహిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి మరియు పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు కారణంగా చాలామంది దీనిని సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా […]

  • Published On:
Health tips : ఈ ఆయుర్వేద మూలికలతో ఈ సమస్యలకు చెక్ పెట్టండి…

Health tips  : వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగాలంటే భార్యాభర్తలిద్దరూ చర్యలో పాల్గొనడం చాలా ముఖ్యం. వైవాహిక జీవితం సాఫీగా సాగెందుకు ఇది కీలక పాత్ర వహిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి మరియు పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు కారణంగా చాలామంది దీనిని సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి శరీరంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆరోగ్యపరంగా ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అశ్వగంధ…

Check these problems with these Ayurvedic herbs…

ఆయుర్వేదంలో అశ్వగంధ కు విశిష్టమైన స్థానం ఉంటుంది. ఇక ఈ మూలికల వలన ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి. మరీ ముఖ్యంగా ఆ విషయం లో సమస్యలను ఎదుర్కునే వారికి ఇది దివ్య ఔషధం అని చెప్పవచ్చు. అలాగే మహిళలలో హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ మూలికలను ఉపయోగించడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి పురుషుల స్టామినా కూడా మెరుగుపడుతుంది.

శతవరి…

Check these problems with these Ayurvedic herbs…

ఈ మూలికలో 100 వేర్ల కు సమానమైన బలం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ మూలికకు శతవరి అనే పేరు వచ్చింది అని కూడా చెబుతుంటారు. శతవరి అంటే 100 పురుషుల బలం కలిగినదని అర్థం. ఈ మూలికను ఉపయోగించడం వలన స్త్రీ పురుషులలో కోరికలు పెరుగుతాయట. తద్వారా మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అలాగే చర్యలో సంతృప్తి చెందిందుకు ఈ మూలిక ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

త్రిఫల…

Check these problems with these Ayurvedic herbs…

ఈ మూలికను పురాతన కాలం నుండి సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అంతేకాదు దీని ద్వారా చాలామంది ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా విశ్వసిస్తారు. త్రీఫల ను పవర్ ఫుల్ హెర్బల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది పురుషుని యొక్క శక్తి ,స్టామినా డబుల్ చేస్తుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.