Holding urine : ఎక్కువసేపు యురిన్ ఆపుకుంటున్నారా…? మగవారు ఈ తప్పు అసలు చేయకండి….

Holding urine  : నేటి కాలంలో చాలామంది ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండడం వలన లేదా బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ను వాడడం ఇష్టం లేక యురిన్ ను ఆపుకుంటారు. మరి కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు మూత్రం వస్తే లేచేందుకు బద్దకించి అలాగే పడుకుంటారు. అలా చేస్తే ఊహించిన పరిణామాలు ఎదుర్కొంటారని మీకు తెలుసా… అయితే మనుషుల బ్లాడర్ అనేది 400 మిల్లీలీటర్ నుండి 600 మిల్లీలీటర్లు దాకా మూత్రం స్టోర్ చేయగలదు. ఆ పరిమితి […]

  • Published On:
Holding urine : ఎక్కువసేపు యురిన్ ఆపుకుంటున్నారా…? మగవారు ఈ తప్పు అసలు చేయకండి….

Holding urine  : నేటి కాలంలో చాలామంది ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండడం వలన లేదా బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ను వాడడం ఇష్టం లేక యురిన్ ను ఆపుకుంటారు. మరి కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు మూత్రం వస్తే లేచేందుకు బద్దకించి అలాగే పడుకుంటారు. అలా చేస్తే ఊహించిన పరిణామాలు ఎదుర్కొంటారని మీకు తెలుసా… అయితే మనుషుల బ్లాడర్ అనేది 400 మిల్లీలీటర్ నుండి 600 మిల్లీలీటర్లు దాకా మూత్రం స్టోర్ చేయగలదు. ఆ పరిమితి దాటిన ఎడల బ్లాడర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇక అప్పటినుండి ఒత్తిడితోపాటు బ్లాడర్ పరిమాణం కూడా పెరుగుతూ వస్తుంది.

are-you-holding-your-urine-for-a-long-time-men-dont-do-anything-except-this

అయితే ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకుంటే ఇబ్బంది ఏమి లేదు కానీ , తరచూ అదే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవడం వలన ..యూరినరి ట్రాక్ట్ ఇన్స్పెక్షన్ ,వచ్చే ప్రమాదం ఉంది. బ్లాడర్ బాగా సాగితే విసర్జన సమయంలో పూర్తిగా ఖాళీ అవడం కష్టం. దీని కారణంగా లోపల హానికర బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో తరచూ ఏదో ఒక రకంగా ఇన్ఫెక్షన్లు జరుగుతూనే ఉంటాయి. తద్వారా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి….

are-you-holding-your-urine-for-a-long-time-men-dont-do-anything-except-this

మూత్రని ఎక్కువ సేపు ఆపుకోవడం వలన కిడ్నీలలో రాలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూత్రని కొద్దిసేపు ఆపి ఉంచడం వలన దాంట్లో ఉండే కొన్ని పదార్థాలు జగటగా మారుతాయి. తర్వాత అవి మెల్లిగా రాళ్లుగా తయారవుతాయి. దీని కారణంగా కిడ్నీలలో విపరీతమైన నొప్పి పొందుతారు. తద్వారా కిడ్నీ వైఫల్యం సంభవించవచ్చు.

తీవ్రమైన నొప్పి…

are-you-holding-your-urine-for-a-long-time-men-dont-do-anything-except-this

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వలన బ్లాడర్ పై నొప్పి వస్తుంది. ఎక్కువసేపు ఆకపోవడం వలన కండరాలు ఓవర్ టైం లో పనిచేయాల్సి వస్తుంది. అయితే తరచూ మూత్రాన్ని ఆపుకోవడం వలన మూత్రశాయం తిరిగి యదస్థానానికి రాలేదు. దీనివలన తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథలన్నీ ఆరోగ్య నిపుణుల సూచనలు మరియు అధ్యయనాల ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.