Makara Rasi 2023 : ఊహించని విధంగా అక్టోబర్ నెలలో మకర రాశి వారి జాతకం .. వెంటనే తెలుసుకోండి ..

Makara Rasi 2023  : అక్టోబర్ నెల నుండి మకర రాశి వారి జాతకం పూర్తిగా మారిపోబోతుంది అని పండితులు చెబుతున్నారు .మకర రాశి వారి జాతకం మొసలి శరీరం గట్టిపట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది అని అంటున్నారు. అంటే మకర రాశి వారు ఏదైనా విషయం పట్ల పట్టుబడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఎలా అయితే మొసలి గట్టు పట్టు పడుతుందో అదేవిధంగా మకర రాశి వారు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు […]

  • Published On:
Makara Rasi 2023 : ఊహించని విధంగా అక్టోబర్ నెలలో మకర రాశి వారి జాతకం .. వెంటనే తెలుసుకోండి ..

Makara Rasi 2023  : అక్టోబర్ నెల నుండి మకర రాశి వారి జాతకం పూర్తిగా మారిపోబోతుంది అని పండితులు చెబుతున్నారు .మకర రాశి వారి జాతకం మొసలి శరీరం గట్టిపట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది అని అంటున్నారు. అంటే మకర రాశి వారు ఏదైనా విషయం పట్ల పట్టుబడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఎలా అయితే మొసలి గట్టు పట్టు పడుతుందో అదేవిధంగా మకర రాశి వారు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. అలాగే జింక ఎంత సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు ఉంటుంది. మకర రాశి వారికి గ్రహాల కదలికల వలన శుభ ఫలితాలు అనేవి రానున్నాయి.

unexpectedly-the-horoscope-of-capricorn-in-the-month-of-october-know-immediately

 

గురుడి ప్రభావం వలన మకర రాశి వారికి సమాజంలో గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే శని భగవానుడి వలన ఈ రాశి వారికి పనిలో కొంత ప్రతికూల ప్రభావాలు ఒక ఐదు నెలల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. శని సంచార సమయంలో అదనపు బాధ్యతలు మకర రాశి మీద పడతాయి. క్రమశిక్షణ అంకిత భావంతో కనుక పనిచేస్తే సవాళ్లను ఎదుర్కొని తొందరగా అధిగమించగలుగుతారు. విజయాలను అందుకుంటారు. మకర రాశికి సంబంధించిన కొందరు ఆరోగ్యంగా ఉంటారు మరి కొందరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి పని బాధ్యతలు ఎక్కువైతే ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

unexpectedly-the-horoscope-of-capricorn-in-the-month-of-october-know-immediately

మంచి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అనవసరమైన రిస్కు తీసుకోకుండా ఉండాలి. అలాగే ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. భాగస్వామితో బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే శని సంచారం వలన మకర రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. శని దేవుని గుడికి వెళ్లి తైలాభిషేకం నిత్యం చేస్తూ ఉండాలి. మృత్యుంజయ మంత్రం పటించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కూడా శుభ ఫలితాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు.