Solar Eclipse : సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఈ ఐదు పనులు తప్పక చేయాలి…

Solar Eclipse  : ఈనెల అక్టోబర్ 14న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ క్రమంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్టోబర్ 14 అమావాస్య రోజు నవరాత్రి ప్రారంభమయ్యే అమావాస్య వస్తుండగా చేస్తుంటారు. ఇక ఈ అమావాస్య నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక అదే రోజు గ్రహణం ఏర్పడి ముఖ్యంగా సూర్యగ్రహణం అయితే సూతక కాలం కూడా 8 గంటల పాటు ఉంటుంది . ఈ సమయంలో మన పూర్వీకులకు సిరార్ధం […]

  • Published On:
Solar Eclipse  : సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఈ ఐదు పనులు తప్పక చేయాలి…

Solar Eclipse  : ఈనెల అక్టోబర్ 14న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ క్రమంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్టోబర్ 14 అమావాస్య రోజు నవరాత్రి ప్రారంభమయ్యే అమావాస్య వస్తుండగా చేస్తుంటారు. ఇక ఈ అమావాస్య నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక అదే రోజు గ్రహణం ఏర్పడి ముఖ్యంగా సూర్యగ్రహణం అయితే సూతక కాలం కూడా 8 గంటల పాటు ఉంటుంది . ఈ సమయంలో మన పూర్వీకులకు సిరార్ధం మొదలైనవి మనం చేయాల్సి ఉంటుంది. అయితే గ్రహణానికి ముందు ఈ కార్యక్రమాలను జరపాలి. ఇక ఈ సూర్యగ్రహణం రాత్రి పూట ఏర్పడబోతోంది. అంటే సూతకం రావడానికి ముందే చేయవలసిన ప్రక్రియలు మరియు పూజ చేయాలి. ఈ నేపథ్యంలోనే దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి .

ఇక ఈ సూర్య గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎలా , ఉండాలి..ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణకాలం జరుగుతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు అసలు నిద్రపోకూడదని గ్రంథ ఆధారిత నియమం ఒకటి ఉంది. అలాగే గ్రహణకాలంలో దూషించే పదాలను అసలు ఉపయోగించకూడదు.అలాగే గ్రహణకాలంలో మతపరమైన పుస్తకాలను అధ్యయనం చేయడం భగవంతుని స్మరించడం చాలా ముఖ్యం. అలాగే గ్రహణకాలంలో గర్భిణీ స్త్రీలు ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. ఒకవేళ ఇది సాధ్యం కానట్లయితే సూతక కాలంలో తరువాత ఆహారాన్ని తీసుకోవచ్చు.

అలాగే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే లేదా ఏదైనా మందు తీసుకోవాల్సి వస్తే నీటిలో తులసి ఆకులను కలుపుకొని తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇక గ్రహణానికి 12 గంటల ముందు సూర్యుని ప్రత్యేక ప్రవేశం ప్రారంభమవుతుంది.తద్వారా సూర్యుని యొక్క సానుకూల శక్తి తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో మనకు అందాల్సిన శక్తి తగ్గిపోతుంది. ఇలా సూర్య నుండి వచ్చే శక్తి తగ్గిపోవడం వలన ఆహారంలో విషపూరిత పదార్థాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.ఇది కేవలం సూర్యగ్రహణం సమయంలో మాత్రమే జరుగుతుంది. అందుకే సూర్యగ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోకూడదని పెద్దలు చెబుతుంటారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.