Hand Palm : అరచేతిలో ఈ గుర్తులు ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు…

Hand Palm  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గుర్తులు అరచేతిలో ఉండడం వలన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతుంటారు. అలాగే కొన్ని రకాల గుర్తులు ఉండటం వలన జీవితంలో రాజయోగం పడుతుంది. అయితే అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో వాస్తవాలు ఏంటో అపోహలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అరచేతిలో అదృష్టంగా భావించే గుర్తులు చతురస్రాకారం . ఎవరికైనా అరచేతిపై ఎక్కడైనా స్క్వేర్ ఆకారం ఉన్నట్లయితే అది రక్షణకు సంకేతంగా భావించవచ్చు. వీరికి జీవితంలో […]

  • Published On:
Hand Palm : అరచేతిలో ఈ గుర్తులు ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు…

Hand Palm  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గుర్తులు అరచేతిలో ఉండడం వలన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతుంటారు. అలాగే కొన్ని రకాల గుర్తులు ఉండటం వలన జీవితంలో రాజయోగం పడుతుంది. అయితే అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో వాస్తవాలు ఏంటో అపోహలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అరచేతిలో అదృష్టంగా భావించే గుర్తులు చతురస్రాకారం . ఎవరికైనా అరచేతిపై ఎక్కడైనా స్క్వేర్ ఆకారం ఉన్నట్లయితే అది రక్షణకు సంకేతంగా భావించవచ్చు. వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే దాని నుండి బయట పడతారు. అలాగే అరచేతిలో ట్రయాంగిల్ గుర్తు ఉన్నట్లయితే అది క్రియేటివిటీకి సంకేతంగా చెప్పుకోవచ్చు.

no-one-can-stop-you-if-you-have-these-marks-on-your-palm

అంటే సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు అని అర్థం. అంతేకాక వారు చాలా ఇంటిలిజెన్స్ పర్సన్స్ అయి ఉంటారు. అలాగే అరచేతిలో మైండ్ లైన్ మీద గుర్తు ఉన్నట్లయితే దానిని డ్రాయింగ్స్ కు సంకేతంగా భావించవచ్చు. అలాగే మరికొందరికి అరచేతిలో కన్ను గుర్తు కూడా వస్తుంటాయి. ఇలా వచ్చే వాటిని ఐలాండ్స్ అంటారు. కన్ను ఎలా అయితే ఉంటుందో అలా అరచేతు లో బొమ్మ కనిపించినట్లయితే అది నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుందని తెలియజేస్తున్నారు. అయితే ఈ కన్ను గుర్తు అనేది బొటనవేలు దగ్గర ఉండటం శుభ సూచకం అని చెప్పవచ్చు.

no-one-can-stop-you-if-you-have-these-marks-on-your-palm

ఆడవారికైనా సరే మగవారికైనా సరే బొటనవేలి మొదటి కడుపు దగ్గర కన్ను ఆకారం కనిపించినట్లయితే అది అదృష్ట రేఖగా పరిగణిస్తారు. ఇలాంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉంగరపు వేలు దగ్గర ట్రయాంగిల్ ఆకారం కనిపించినట్లయితే ఆ వ్యక్తి జీవితం భోగ భాగ్యాలతో సాగుతుందని చెబుతున్నారు. వారికి ఎలాంటి సమస్యలు రావు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే అరచేతిలో ఉంగరం వేలు కింద వర్టికల్ ఆకారం కనిపించినట్లయితే వారు కచ్చితంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు అని అర్థం. ఈ రేఖను రవిరేకా అని కూడా పిలుస్తుంటారు. ఇది గనక ఉన్నట్లయితే వారి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు.

గమనిక : పైన పేర్కొనబడిన అంశాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.