Astrology : వచ్చే పది రోజుల్లో ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..దీనిలో మీ రాసి ఉందా చూసుకోండి..

Astrology  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో గ్రహాలు మరియు రాశులు చాలా భిన్నంగా ఉన్నాయి. గ్రహాల రాశి చక్రంలో మార్పుల వలన చక్ర రాశుల జీవితాలపై శుభం లేదా ఆ శుభ ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. దీనితోపాటు గ్రహాల కలయిక వలన అనేక శుభ అశుభయోగాలు ఏర్పడతాయి. అలాగే అంగారక రాశి అయిన మేషరాశిలో ఏకంగా నాలుగు గ్రహాలు కలిసిపోతున్నాయి. దీనివలన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 14న సూర్యుడు మరియు ఏప్రిల్ […]

  • Published On:
Astrology : వచ్చే పది రోజుల్లో ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..దీనిలో మీ రాసి ఉందా చూసుకోండి..

Astrology  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో గ్రహాలు మరియు రాశులు చాలా భిన్నంగా ఉన్నాయి. గ్రహాల రాశి చక్రంలో మార్పుల వలన చక్ర రాశుల జీవితాలపై శుభం లేదా ఆ శుభ ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. దీనితోపాటు గ్రహాల కలయిక వలన అనేక శుభ అశుభయోగాలు ఏర్పడతాయి. అలాగే అంగారక రాశి అయిన మేషరాశిలో ఏకంగా నాలుగు గ్రహాలు కలిసిపోతున్నాయి. దీనివలన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 14న సూర్యుడు మరియు ఏప్రిల్ 22న బృహస్పతి కలుస్తున్నారు. అయితే ఇప్పటికే మేషరాశిలో రాహు మరియు బుధుడు ఉన్నారు. ఏప్రిల్ 14న సూర్యుడు మీనరాశిని వదిలి మేషరాశిలోకిి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఏప్రిల్ 22న బృహస్పతి తన సొంత రాశి అయిన మేషరాశిలో అడుగు పెట్టబోతున్నాడు. దీంతో మేషరాశిలో సూర్యుడు బృహస్పతి వలన మైత్రి జరుగుతోంది. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ఏర్పడింది. అంటే ఈ పది రోజుల్లో సూర్యుడు మరియు గురుడు సంయోగం వలన ఐదు రాశుల వారి రాత మారనుంది. మరియా ఆ 5 లక్కీ రాశులు ఏంటో తెలుసుకుందాం.

 

in-the-next-ten-days-all-these-five-zodiac-signs-will-get-is-gold

మేషరాశి…

మేష రాశి యొక్క మొదటి ఇంట్లో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరుగుతుంది. దీంతో ఈ రాశి వారు పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను పొందుతారు. విద్యార్థులు చదువులో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీ లాభాలు అందుకుంటారు.

in-the-next-ten-days-all-these-five-zodiac-signs-will-get-is-gold

కర్కాటక రాశి….

కర్కాటక రాశి యొక్క పదవ ఇంట్లో ఇలాంటి కూటమి ఒకటి ఏర్పడుతుంది. బృహస్పతి సూర్యుడు కలయిక ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న, లేదా భాగస్వామ్యంతో ఏదైనా పనిని మొదలు పెట్టాలన్న ఇది సరైన సమయం. ఈ సమయంలో మీరు పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో శిఖరాలను అందుకుంటారు.

in-the-next-ten-days-all-these-five-zodiac-signs-will-get-is-gold

మిథున రాశి …

మిథున రాశి 11 వ ఇంట్లో సూర్యుడు మరియు గురుడు కలయిక జరుగుతుంది. దీంతో ఈ రాశి వారి ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. దీనితోపాటు వారి వారి రంగాలలో పురోగతి అవకాశాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో మీరు ఏ పనిని మొదలుపెట్టిన అందులో లాభం కచ్చితంగా ఉంటుంది.

in-the-next-ten-days-all-these-five-zodiac-signs-will-get-is-gold

సింహరాశి…

ఈ రాస చక్రం తొమ్మిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతుంది. దీనివలన ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బృహస్పతి సూర్యుని కలయికతో ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడతారు.

in-the-next-ten-days-all-these-five-zodiac-signs-will-get-is-gold

మీన రాశి.

మీన రాశి యొక్క రెండవ ఇంట్లో సూర్యుడు మరియు గృహస్పతి కలయిక జరుగుతుంది. దీంతో ఈ రాశుల వారు వ్యాపారంలో విజయాలను అందుకుంటారు. ఖర్చులు కొన్ని పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో ఆలోచించి ఖర్చు చేయడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ ధీనిని ధ్రువీకరించలేదు.