Astrology : శుక్రుడి గోచారం…ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

Astrology  : గ్రహ సంచారాలతో కొన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు సంబంధించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కుజుడు ,శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అంగారకుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శృంగారానికి ,శారీరక సుఖాలకు ,విలాసాలకు […]

  • Published On:
Astrology  : శుక్రుడి గోచారం…ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

Astrology  : గ్రహ సంచారాలతో కొన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు సంబంధించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కుజుడు ,శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అంగారకుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శృంగారానికి ,శారీరక సుఖాలకు ,విలాసాలకు ,సంతోషాలకు ప్రేమ వ్యవహారాలకు, మనశ్శాంతికి శుక్రుడిని కారకుడిగా భావిస్తారు. దీంతో శుక్రుడు ని శుభగ్రహంగా జ్యోతిష్య శాస్త్రంలో భావిస్తారు. అయితే అంగారక గ్రహాన్ని ధైర్యానికి కారణంగా పరిగణిస్తుంటారు.

అయితే జులై 1 వరకు కర్కాటక రాశిలో కుజుడు సంచారం జరుగుతుంది. అలాగే మే 30న శుక్రుడు కూడా కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  మే 30న రాత్రి 7.39 నిమిషాలకు చంద్రుడి రాశీగా పిలవబడే కర్కాటక రాశిలో శుక్రుని సంచారం జరుగుతుంది.ఇక జూలై 7 వరకు శుక్రుడు ఆ రాశిలోనే సంచరిస్తాడు. అయితే ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో గోచారిస్తున్నాడు కాబట్టి కుదుడు మరియు శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేషరాశి…

in-the-next-five-days-all-these-zodiac-signs-will-get-is-gold

 

కుజుడు మరియు శుకుడు కలయిక వలన మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగలున్నాయి. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెళ్లిలో వస్తున్న ఆటంకాలకు పరిష్కారం లభిస్తుంది. ఇచ్చిన అప్పులు తిరిగి పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మరల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూసే వారికి విజయం లభిస్తుంది. వ్యాపార రంగం వారు పురోగతిని పొందుతారు.

మిథున రాశి….

in-the-next-five-days-all-these-zodiac-signs-will-get-is-gold

ఈ రాశి వారు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రేమ విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో అధిక లాభాలను చూస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సరికొత్త ఆదాయ వనరులు అందుతాయి.

కర్కాటక రాశి ..

in-the-next-five-days-all-these-zodiac-signs-will-get-is-gold

కర్కాటక రాశిలో శుక్రుడు మరియు అంగారకుడు కలయిక జరుగుతుంది. దీని వలన ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రేమ విషయంలో విజయం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ చూపించాలి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.

కన్యా రాశి..

in-the-next-five-days-all-these-zodiac-signs-will-get-is-gold

కన్య రాశి వారికి కుజుడు శుక్రుడు కలయిక మంచి ఫలితాలను చేకూరుస్తుంది. ఊహించని ప్రయోజనాలను పొందుతారు. పెళ్లి విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి లభిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.