Crime News : రెండున్నర ఏళ్ల చిన్నారి పై కృరంగా ప్రవర్తించిన వక్తి…భార్యకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా… ఇలాంటి వారిని ఉరితీయాలి…

Crime News : కొందరు పైకి మంచిగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా క్రూరత్వం దాగి ఉంటుంది. మరి కొంతమంది ప్రవర్తన మహిళలపై మృగాలుగా తలపిస్తుంది. మరి కొంతమంది అయితే వయసు , వరసలు చూడకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వక్రబుద్ధి కలవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు కానీ బయటికి మాత్రం కనిపించరు. అయితే రాజస్థాన్ లో ఇలాంటి ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భర్త ఉన్న బెడ్రూంలో పాటలు సౌండ్ […]

  • Published On:
Crime News : రెండున్నర ఏళ్ల చిన్నారి పై కృరంగా  ప్రవర్తించిన వక్తి…భార్యకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా… ఇలాంటి వారిని ఉరితీయాలి…

Crime News : కొందరు పైకి మంచిగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా క్రూరత్వం దాగి ఉంటుంది. మరి కొంతమంది ప్రవర్తన మహిళలపై మృగాలుగా తలపిస్తుంది. మరి కొంతమంది అయితే వయసు , వరసలు చూడకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వక్రబుద్ధి కలవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు కానీ బయటికి మాత్రం కనిపించరు. అయితే రాజస్థాన్ లో ఇలాంటి ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భర్త ఉన్న బెడ్రూంలో పాటలు సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో అనుమానం వచ్చిన భార్య ఏం జరుగుతుందో అని వెళ్లి చూడగా అక్కడ దృశ్యం చూసి నివ్వేరా పోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకేళ్తే .. అయితే ఈ ఘటన రాజస్థాన్ లోని బరన్ జిల్లా పరిధిలోని శిశ్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అయితే అదే ప్రాంతానికి చెందిన దంపతులు వారికి గల రెండున్నరేళ్ళ కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక అదే ప్రాంతంలో ఉంటున్న 30 ఏళ్ల వయసు గల వక్తి వీరికి దగ్గర బంధువు. దీంతో తరచూ దంపతులు ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే ఇవాళ అతని బుద్ధి పక్కదారి పట్టింది. ఓ రోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి తర్వాత చాక్లెట్ కొనిస్తానంటూ వారి కూతుర్ని సమీపంలోని అతని ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ఆ ఇంట్లో అతని భార్య ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు తమ్ముడు కూడా ఉన్నారు. అతని భార్య వంటగదిలో చాలా బిజీగా ఉంది.

కాసేపటికి పాపని తీసుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. లోపలికి తీసుకుని వెళ్లి ఒకసారి గా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకు పాటలు పెట్టి సౌండ్ పెంచాడు. ఇక ఆ తర్వాత అక్కడ నుండి పారిపోయాడు. అయితే బెడ్ రూమ్ లో పాటలు సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం వచ్చి గది లోపలికి వెళ్లి చూసింది. అక్కడ చిన్నారి ఏడుస్తూ కనిపించడంతో ఓదార్చడానికి ఎత్తుకుంది. ఆ క్రమంలో రక్త స్రావాన్ని గమనించింది. దీంతో భయపడిపోయినా అమె వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అత్యాచారానికి గురైనట్లుగా వైద్యులు తెలిపారు. సమాచారం తెలుస్తున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.