scorpion business : ఇది తెలుసా…తేలు విషంతో కోట్లలో ఆదాయం..అదిరిపోయే బిజినెస్ ఐడియా…

scorpion business  : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వేదికగా విషసర్పాలను పెంచుతూ వాటి నుండి వచ్చే విషాన్ని విక్రయిస్తూ బిజినెస్ చేస్తున్న వీడియోలు చాలానే చూస్తున్నాం. ఎలాంటి వన్యప్రాణులని పెంచిన రాని ఆదాయం ఈ క్రూరమృగాలనుపెంచితే వస్తుందని సోషల్ మీడియాలో వీడియోలు చాలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోళ్లను పెంచిన మాదిరిగా తేల్లను కూడా పెంచి వాటి విషాన్ని అమ్ముతూ చాలామంది కోట్లలో సంపాదిస్తున్నారు. ఇక ఈ తేలు విషానికి డిమాండ్ బాగా ఉండటంతో చాలామంది […]

  • Published On:
scorpion business : ఇది తెలుసా…తేలు విషంతో కోట్లలో ఆదాయం..అదిరిపోయే బిజినెస్ ఐడియా…

scorpion business  : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వేదికగా విషసర్పాలను పెంచుతూ వాటి నుండి వచ్చే విషాన్ని విక్రయిస్తూ బిజినెస్ చేస్తున్న వీడియోలు చాలానే చూస్తున్నాం. ఎలాంటి వన్యప్రాణులని పెంచిన రాని ఆదాయం ఈ క్రూరమృగాలనుపెంచితే వస్తుందని సోషల్ మీడియాలో వీడియోలు చాలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోళ్లను పెంచిన మాదిరిగా తేల్లను కూడా పెంచి వాటి విషాన్ని అమ్ముతూ చాలామంది కోట్లలో సంపాదిస్తున్నారు. ఇక ఈ తేలు విషానికి డిమాండ్ బాగా ఉండటంతో చాలామంది ఈ బిజినెస్ లోకి దిగుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మరి వీటిని పెంచుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ పరంగా చూసినట్లయితే తేలు విషం లీటర్ ధర దాదాపు 82 కోట్లు పలుకుతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది తేళ్ల ను పెంచే విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు.

Scorpion Poison Trade: An Emerging Lucrative Business - Iran Front Page

అయితే సోషల్ మీడియా వేదికగా ఈ తేల్లను పెంచే పరిశ్రమలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలలో తేలు కూడా చీమల్లాగా కనిపిస్తుంది. ఇక వాటికి కావాల్సిన ఆహారాన్ని నివాసాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆ వీడియోలో అర్థం అవుతుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పరిశ్రమలకు చెందిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తేలు విషానికి ఇంత డిమాండ్ పెరగడానికి గల కారణం కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారట. మరీ ముఖ్యంగా క్యాన్సర్ రోగం నయం చేయడానికి ఉపయోగించే మెడిసిన్ లో దీనిని వినియోగిస్తారని తెలుస్తోంది. అందుకే రిస్క్ తో కూడుకున్న పని అయినప్పటికీ తేలును పెంచే వ్యాపారాలని మొదలు పెడుతున్నారు. ఇలా వాటి నుండి సేకరించిన విషాన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా నిల్వ చేస్తున్నారు.

Scorpion Business : తేలు విషంతో బిజినెస్ .. కోట్లలో ఆదాయం .. ఎక్కడో తెలుసా ..??

అయితే డిమాండ్ ఎక్కువగా ఉంది కదా మనం కూడా పెంచుతామంటే సరిపోదు. ఈ తేళ్ల ను పెంచడం అనేది రిస్క్ తో కూడుకున్న పని. ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే ముందు కొన్ని రోజులు పాటు నిపుణుల దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. అయితే రోజుకు ఒక్కొక్క తేలు నుండి రెండు మిల్లీలీటర్ల విషం ఉత్పత్తి అవుతుందట. ఈ విషాన్ని తేలు కోండి నుంచి కొన్ని పరికరాలను ఉపయోగించి బయటకు తీస్తారు. ఇలా తేలు నుండి విషాన్ని తీసే సమయంలో ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇక ఈ విషపూరితమైన తేలును పెంచుతూ ఎవరికి ఎలాంటి హాని జరగకుండా తేళ్లఫారం నడుపుతున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.