Ayurvedic Hair Oil : తాళపత్ర గ్రంథాల ఆధారంగా తయారుచేసిన హెయిర్ ఆయిల్ .. 15 రోజుల్లో జుట్టు రాలడం మాయం ..
Ayurvedic Hair Oil : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టంతా రాలిపోయి బట్టతలతో బాధపడుతున్నారు. వీటిని కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో శరీరంలో ఐరన్ లోపం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. శరీరంలో ఐరన్ లోపిస్తే జుట్టు యొక్క కుదుళ్ళు బలాన్ని కోల్పోయి బలహీనంగా మారుతాయి. దీని కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న జుట్టుకి సంబంధించిన […]
Ayurvedic Hair Oil : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టంతా రాలిపోయి బట్టతలతో బాధపడుతున్నారు. వీటిని కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో శరీరంలో ఐరన్ లోపం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. శరీరంలో ఐరన్ లోపిస్తే జుట్టు యొక్క కుదుళ్ళు బలాన్ని కోల్పోయి బలహీనంగా మారుతాయి. దీని కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న జుట్టుకి సంబంధించిన నూనెలన్నీ కూడా పురాతన సాంప్రదాయ పద్ధతులతో తయారు చేయబడలేదు. అన్ని నూనెలు కూడా రకరకాల రసాయనాల మిశ్రమాలు మాత్రమే.
దీని కారణంగా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే మన పురాతన తాళపత్ర గ్రంథాలలో జుట్టు రాలిపోకుండా ఉండడానికి మూలికల కేశ కషాయాన్ని తయారు చేయబడింది. కేరళకు చెందిన మీరా నాయర్ అనే మహిళ ఈ కషాయ పద్ధతిని తిరిగి తీసుకొని వచ్చి ఈ పద్ధతి ఒక వారం రోజులలో జుట్టు రాలడానికి తగ్గిస్తుందని నిరూపించింది. కషాయ వేరుతో కూడిన నూనెని తన దగ్గర్లో ఉన్న 100 మందికి ఇచ్చి వారి యొక్క ప్రతిస్పందనని పరీక్షించారు. 90 కంటే ఎక్కువమంది ఈ యొక్క నూనె మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పారు. కేవలం 5 నుండి పది సార్లు వాడకంలోనే జుట్టు రాలడం అనేది తగ్గిపోయిందని, చుండ్రు కూడా పోయిందని వారు చెప్పారు.
అలాగే జుట్టు కూడా చాలా బలంగా తయారవుతుందని వారు వెల్లడించారు. దీంతో మీరా నాయర్ ఆయుర్వేద బ్రాండ్ అయినటువంటి రతీరా సంస్థ తో చేతులు కలిపి ‘ ఎలైట్ ‘ అనే పేరుతో ఈ ప్రోడక్ట్ ని ఆన్లైన్లో అమ్మకం చేయబోతున్నారు. ఈ నూనె 100% సహజ సిద్ధమైనది మరియు పురాతన సాంప్రదాయ పద్ధతులు ప్రకారం తయారు చేయబడింది. చుండ్రు లేదా జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ నూనెను వాడి తమ అభిప్రాయాన్ని వాళ్లతో తెలియజేయవచ్చు. డెలివరీ తర్వాత చెల్లింపు ధర 399 గా అందించబడుతుంది. ఐదు నుండి ఏడు రోజులలో ఈ ప్రోడక్ట్ ని ఆ సంస్థ డెలివరీ చేస్తోంది.