Sabarimala : అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్ మకర జ్యోతి దర్శనం రద్దు…

Sabarimala : కేరళలో ఇసుక వేస్తే రాలనంత మంది అయ్యప్ప స్వామి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు రావడంతో భక్తుల సందడి కొనసాగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో భక్తులు కు అయ్యప్ప స్వామి దర్శనం ఆలస్యం అవుతుంది. దీంతో ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,తమిళనాడు, కర్ణాటక ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తుల రాకాతో శబరిమల లో […]

  • Published On:
Sabarimala : అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్ మకర జ్యోతి దర్శనం రద్దు…

Sabarimala : కేరళలో ఇసుక వేస్తే రాలనంత మంది అయ్యప్ప స్వామి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు రావడంతో భక్తుల సందడి కొనసాగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో భక్తులు కు అయ్యప్ప స్వామి దర్శనం ఆలస్యం అవుతుంది. దీంతో ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,తమిళనాడు, కర్ణాటక ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తుల రాకాతో శబరిమల లో తాకిడి విపరీతంగా ఉంది.

చాలా రాష్ట్రాల నుంచి భక్తులు మాల ధారణలో శబరిమలకు చేరుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో భక్తులు గంటల తరబడి లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప టెంపుల్ లో ఎన్ని వసతులు ఏర్పాటు చేసినప్పటికి అవి అన్ని అరకొరకనే ఉన్నాయి. అయితే శబరిమలకు భక్తులు పొట్టేత్తుతున్న నేపధ్యంలో భక్తుల రద్దీ దుష్ట దేవస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. మకర జ్యోతి దర్శనం కోసం పరిమితి వరకే అనుమతి ఇస్తామని ట్రావెల్ కోర్ ట్రస్ట్ పెర్కొంది.

ఈనెల 14న 40 వేల మంది భక్తులకి 15వ తేదీన 50 వేల మందికి భక్తులకి దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతేకాదు 14 – 15 తేదీలలో మహిళలు పిల్లలు రావద్దని భక్తులను అప్రమత్తం చేసింది. అంతే కాదు ఈనెల 10వ తేదీ నుండి స్పాట్ బుకింగ్ లను రద్దు చేసినట్లుగా ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప స్వామిని లక్షకి తక్కువ కాకుండా అయ్యప్ప భక్తులు దర్శించుకుంటున్నారు. నవంబర్ 15 నుండి డిసెంబర్ 27 వరకు మండల దీక్ష కి వచ్చిన భక్తులే దాదాపు 32 లక్షల మంది ఉన్నట్లు ట్రావెల్ కోర్ దేవస్థానం పేర్కొంది. దీంతో ఏకంగా 241 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. ఇక పొడగింపు పెరుగుతుందన్న నేపథ్యంలో ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

https://youtu.be/DW6QHvSyODE?si=64S9fm9W5jzSEuXq