Naresh – pavitra lokesh : మరోసారి నరేష్ – పవిత్రల రొమాన్స్…మళ్లీ పెళ్లితో అసలు నిజం బయట పెట్టనున్నారా….

Naresh – pavitra lokesh  : సినీ ఇండస్ట్రీలో సినిమాల గురించి మాట్లాడుకోవడం చాలా కామన్. కానీ వాటిని దాటి బాగా వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉందా అంటే..వెంటనే గుర్తొచ్చేది నరేష్-పవిత్రల లవ్ మ్యాటర్. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని , ఇక ఇప్పుడు మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు నరేష్. మూడో భార్య విడాకుల కేసు కోర్టులో ఉండగానే పవిత్రతో కలిసి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక […]

  • Published On:
Naresh – pavitra lokesh : మరోసారి నరేష్ – పవిత్రల రొమాన్స్…మళ్లీ పెళ్లితో అసలు నిజం బయట పెట్టనున్నారా….

Naresh – pavitra lokesh  : సినీ ఇండస్ట్రీలో సినిమాల గురించి మాట్లాడుకోవడం చాలా కామన్. కానీ వాటిని దాటి బాగా వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉందా అంటే..వెంటనే గుర్తొచ్చేది నరేష్-పవిత్రల లవ్ మ్యాటర్. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని , ఇక ఇప్పుడు మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు నరేష్. మూడో భార్య విడాకుల కేసు కోర్టులో ఉండగానే పవిత్రతో కలిసి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక నరేష్ పవిత్రలను అతను మూడవ భార్య అయిన రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పెద్ద చర్చనీయంగా మారింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా కొంతకాలం తర్వాత నరేష్ పవిత్రులు పెళ్లి చేసుకున్నట్లు ఫొటోస్ లీక్ చేసి ఫొటోస్ అందరికీ షాక్ ఇచ్చారు.

naresh-pavitra-lokesh-movie-malli-pelli-teaser-released-video-viral

దీంతో వీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారు అంటూ అందరు అనుకున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఈ తతంగమంతా “మళ్లీ పెళ్లి” అనే సినిమా కోసం చేసినట్లుగా ఆ చిత్ర బృందం తెలుపడంతో అందరూ అవాక్కయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. దీంతో నరేష్ పవిత్రల రిలేషన్ మరోసారి సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా టీజర్ ను చూస్తుంటే.. ఇది ఏదో సినిమా కథల మాత్రం లేదు.. నరేష్ బయోపిక్ అనే అనిపిస్తుంది.

naresh-pavitra-lokesh-movie-malli-pelli-teaser-released-video-viral

ఇక ట్రీజర్ లో సీన్స్ కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. అయితే సినిమాలోను నరేష్ ను యాక్టర్ గానే చూపించారు. అలాగే నిజ జీవితంలో జరిగినట్లు, కన్నడ నటి పార్వతి తో రిలేషన్, దీంతో నరేష్ భార్య మీడియా ముందుకు రావడం, హోటల్ లో దొరికినప్పుడు భార్యని చూస్తూ విజిల్స్ వేయడం , అచ్చం బయట జరిగినట్లే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సమ్మర్ కి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈ టీజర్ లో భార్యను బూతులు తిడుతూ, పవిత్రతో చేసిన రొమాన్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. మరి ఈ టీజర్ చూశాక మీకు ఎం అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.