Karuna Bhushan : నా కొడుకు నన్ను సెక్సీగా ఉన్నావు అని అంటాడు. కొడుకు గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన బుల్లితెర నటి కరుణా భూషణ్…

Karuna Bhushan : ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు సీరియల్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. సినీ తారల మాదిరిగానే సీరియల్ తారలు కూడా క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో సీరియల్ తారలు కూడా సినీ తారల మాదిరిగా వారి పర్సనల్ విషయాలను అభిమానులను షేర్ చేసుకుంటున్నారు. ఇలా సీరియల్స్ ద్వారా క్రేజ్ ను సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కరుణా భూషణ్ ఒకరు. యువ అనే సీరియల్ […]

  • Published On:
Karuna Bhushan : నా కొడుకు నన్ను సెక్సీగా ఉన్నావు అని అంటాడు. కొడుకు గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన బుల్లితెర నటి కరుణా భూషణ్…

Karuna Bhushan : ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు సీరియల్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. సినీ తారల మాదిరిగానే సీరియల్ తారలు కూడా క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో సీరియల్ తారలు కూడా సినీ తారల మాదిరిగా వారి పర్సనల్ విషయాలను అభిమానులను షేర్ చేసుకుంటున్నారు.
ఇలా సీరియల్స్ ద్వారా క్రేజ్ ను సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కరుణా భూషణ్ ఒకరు. యువ అనే సీరియల్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన కరుణా భూషణ్ , శ్రావణ సమీరాలు అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపును పొందింది. అప్పట్లో ఈ సీరియల్ బుల్లితెర పై బాగా ఎంటర్టైన్ చేసింది.

my-son-calls-me-sexy-television-actress-karuna-bhushan-revealed-the-shocking-truth-about-her-son

అయితే కరుణా భూషణ్ ఎన్నో సీరియల్స్ మరియు సినిమాలలో కూడా నటించింది. ఇక ఇప్పుడు వైదేహి పరిణయం అనే సీరియల్ లో విలన్ క్యారెక్టర్ లో నటిస్తోంది. అంతేకాక కర్ణ భూషణ్ బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా వెండి తెర సినిమాలలో కూడా నటిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణా భూషణ్ పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. తన కొడుకు గురించి కొన్ని విషయాలను మీడియా ముందు చెప్పి సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. అయితే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కొడుకు తన గ్లామర్ గురించి కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తాడని చెప్పుకొచ్చింది.

my-son-calls-me-sexy-television-actress-karuna-bhushan-revealed-the-shocking-truth-about-her-son

కొంచెం హాట్ గా కనిపిస్తే చాలు “యూ ఆర్ లుకింగ్ సెక్సీ మామ్” అని అంటాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇలా డైరెక్ట్ గా కంప్లిమెంట్స్ ఇస్తాడు అంటూ, పేరెంట్స్ పిల్లలతో ఇలా ఫ్రెండ్లీగా ఉండటం నాకు ఇష్టం అంటూ ఆమె చెప్పింది. ఏదైనా సరే ఇలా ఓపెన్ గా చెప్పాలని నేను కోరుకుంటాను అంటూ కరుణా భూషణ్ చెప్పుకొచ్చారు. అయితే కరుణా భూషణ్ ఇలా చెప్పడంతో యాంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో పలువురు కరుణ భూషణ్ ను విమర్శిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.