Ration Cards : అలాంటి వారికి రేషన్ కార్డులు రద్దు…..

Ration Cards : తెలంగాణలో తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రం రేషన్ కార్డుల వ్యవస్థను ప్రచారం చేస్తుంది.ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు కార్డులను ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు కోట్ల 80 లక్షల కార్డులను రద్దు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు […]

  • Published On:
Ration Cards : అలాంటి వారికి రేషన్ కార్డులు రద్దు…..

Ration Cards : తెలంగాణలో తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రం రేషన్ కార్డుల వ్యవస్థను ప్రచారం చేస్తుంది.ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు కార్డులను ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు కోట్ల 80 లక్షల కార్డులను రద్దు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది. వీటి స్థానంలో కొత్త కార్డుల లబ్ధిదారులు ఎంపిక చేయబడతారు. గ్రామసభలు డివిజన్ లో వార్డు నెంబర్ల ద్వారా నూతన రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అలాగే రేషన్ కార్డులను తీసుకునేందుకు అర్హతలను కూడా నిర్ణయించారు.

రేషన్ కార్డులను తీసుకునేందుకు అర్హతలు కూడా నిర్ణయించారు. వీటిలో పలు కీలక అర్హతలు ఉన్నాయి. అవి ఏంటి అంటే..రేషన్ కార్డ్ పొందాలంటే వంద గజాలు కు మించి ఇల్లు లేదా స్థలం కారు కలిగి ఉండరాదు. గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్న రేషన్ కార్డుకు అనర్హులు గా నిర్ణయించబడతారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ,డాక్టర్ ,లాయర్ తో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు ఉండదు. పన్ను చెల్లించేవారు కూడా రేషన్ కార్డు అనార్హులుగా నిర్వహించారు.వీటితోపాటు మరికొన్ని కీలక సమగ్రత సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారి ఉండబోతుంది. తెలంగాణ తీసుకోబోతున్న నూతన నిబంధనలతో నకిలీ ఫేక్ రేషన్ కార్డు లకు చెక్ పడబోతుంది. ఆరోగ్యశ్రీ లక్షల రూపాయలు ఎంపీతో పాటు రేషన్ కార్డ్ లలో మరికొన్ని సరుకులు అందించే ఆలోచనలు లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. త్వరలో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.