Police Seize Drugs : న్యూ ఇయర్ వేల నగరంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ దందా…

Police Seize Drugs  : న్యూ ఇయర్ వేల హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జరిపిన తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ లో కోకెయిన్ అండ్ బ్రౌన్ షుగర్ పట్టుబడింది. ఎల్బీనగర్ రాజేంద్రప్రసాద్ ఓయూలో గంజాయితోపాటు భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. న్యూ ఇయర్ వేళా హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు […]

  • Published On:
Police Seize Drugs  : న్యూ ఇయర్ వేల నగరంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ దందా…

Police Seize Drugs  : న్యూ ఇయర్ వేల హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జరిపిన తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ లో కోకెయిన్ అండ్ బ్రౌన్ షుగర్ పట్టుబడింది. ఎల్బీనగర్ రాజేంద్రప్రసాద్ ఓయూలో గంజాయితోపాటు భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. న్యూ ఇయర్ వేళా హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 గ్రాముల ఎండిఎంఏ తో పాటు 26 కేజీ ల కోకెయిన్ 29 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుకున్నారు. పంజాబ్ గోవా నుండి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలుంది.

ఇద్దరూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు. డ్రగ్స్ వాడకం అమ్మకాలపై పోలీసులు నిగా పెట్టారు. డ్రగ్స్ అమ్మిన కొన్న కట్టిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పబ్స్ లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైరబాద్ సిపి అవినాష్ మహతి అఫీషియల్ ఈవెంట్లకు కొన్ని గంటలు మాత్రమే పరిమితం ఉంటుందని రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనకీలు జరుగుతాయని చెప్పారు. సిటీ పరిధిలో 3 పోలీస్ కమిషనర్ ఇళ్లలో అడుగడుగున తలకిలు చేస్తున్నారు. పోలీసుల సోదరుల పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి.

ఎల్బీనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది 15 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ఎస్ఓడి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు టార్గెట్ గా నగరంలో వివిధ ప్రాంతాలలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో రెండు లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే శివరాంపల్లిలో సంధ్య అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దగ్గర 7.5 గ్రాముల డ్రగ్స్ ను పట్టుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళతో పాటు మరో ముగ్గురి అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే దానిపై విచారణ చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమన్నారు రాజ కొండ సుదీర్ బాబు తెలియజేశారు.