Voter Id Card : ఒక్క క్లిప్ తో వాటర్ గుర్తింపు కార్డు పొందండిలా….

Voter Id Card : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటును కల్పించింది. ఇక దానికోసం వెబ్ సైట్ లో పలు కీలక మార్కులను చేయడం జరిగింది. ఇక ఈ విధానంలో కేవలం మొబైల్ నెంబర్ తోనే క్షణాలలో ఈ ఓటర్ గుర్తింపు కార్డును పొందవచ్చని మీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది చెల్లుబాటులో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే తెలంగాణలో […]

  • Published On:
Voter Id Card : ఒక్క క్లిప్ తో వాటర్ గుర్తింపు కార్డు పొందండిలా….

Voter Id Card : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటును కల్పించింది. ఇక దానికోసం వెబ్ సైట్ లో పలు కీలక మార్కులను చేయడం జరిగింది. ఇక ఈ విధానంలో కేవలం మొబైల్ నెంబర్ తోనే క్షణాలలో ఈ ఓటర్ గుర్తింపు కార్డును పొందవచ్చని మీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది చెల్లుబాటులో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది.

get-water-identity-card-with-one-clip

ఇక ఈ ఓటును వినియోగించుకోవాలంటే ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ కాగా ,కొత్తగా అప్లై చేసుకున్న వారికి కార్డ్స్ ను ఇంటికి పంపించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఓటర్ గుర్తింపు కార్డ్ లేని వారు ఈ-వాటర్ గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేసే వెసులుబాటును కల్పించింది. అంతేకాక దానిని సులభంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దానికోసం కేంద్ర ఎన్నికల సంఘం వారి వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసి మొబైల్ నెంబర్ సహాయంతో క్షణాల్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా మార్పులు చేయడం జరిగింది.

get-water-identity-card-with-one-clip

ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు కోసం రూపొందించిన ఫామ్ 8 ని దీనికోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఈ దరఖాస్తులో మొబైల్ నెంబర్ నమోదుకి ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంది.దానిని క్లిక్ చేసి నమోదు చేసుకున్న తర్వాత దరఖాస్తును సబ్ మీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం https://voter.eci.govt.in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్దేశించిన చోట మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ ను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో ఆ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఇక ఆ ఓటీపీని నమోదు చేయగానే ఈ వాటర్ గుర్తింపు కార్డు డౌన్లోడ్ అవుతుంది.