Flipkart Offers : ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్…కేవలం రూ.10 వేలకే డబల్ డోర్ ఫ్రిడ్జ్…పరిమిత కాలం వరకే ఆఫర్..

Flipkart Offers : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ అనేది తప్పనిసరి వస్తువుగా తయారైంది. అంతేకాక మంచి ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలని భావించేవారు ఇంకా చాలామంది ఉన్నారు… అలాంటి వారికి ఒక శుభవార్త. ఇప్పుడు ఫ్రిడ్జ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. డబల్ డోర్ ఫ్రిడ్జ్ ను ఇప్పుడు అతి తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమితకాలం వరకే ఉంటుంది. కావున కొత్త ఫ్రిడ్జ్ కొనాలి అనుకునేవారు వెంటనే ఈ […]

  • Published On:
Flipkart Offers : ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్…కేవలం రూ.10 వేలకే డబల్ డోర్ ఫ్రిడ్జ్…పరిమిత కాలం వరకే ఆఫర్..

Flipkart Offers : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ అనేది తప్పనిసరి వస్తువుగా తయారైంది. అంతేకాక మంచి ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలని భావించేవారు ఇంకా చాలామంది ఉన్నారు… అలాంటి వారికి ఒక శుభవార్త. ఇప్పుడు ఫ్రిడ్జ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. డబల్ డోర్ ఫ్రిడ్జ్ ను ఇప్పుడు అతి తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమితకాలం వరకే ఉంటుంది. కావున కొత్త ఫ్రిడ్జ్ కొనాలి అనుకునేవారు వెంటనే ఈ డీల్ ను ఉపయోగించుకుని కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవడం మంచిది. ఇక ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఆఫర్ పూర్తి వివరాల్లోకెళ్తే…

ప్రముఖ దిగ్గజ కామర్ సంస్థల లో ఒకటైన ఫ్లిప్కార్ట్ లో శాంసంగ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ పై ఎవరు ఊహించని మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ ద్వారా శాంసంగ్ 236 లీటర్ పోస్ట్ ఫ్రీ డబల్ డోర్ టూ స్టార్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ పై భారీ స్థాయిలో డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ శాంసంగ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ధర విషయానికి వస్తే రూ.35,990 గా ఉంది. అయితే ఇప్పుడు భారి డిస్కౌంట్ నేపథ్యంలో ఈ ఫ్రిడ్జ్ ను కేవలం రూ 24,990 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్రిడ్జ్ పై మీకు దాదాపుగా 30% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాక ఈ రిఫ్రిజిరేటర్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

దీని ద్వారా మీరు ఏకంగా రూ.12 వేల డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ కేవలం రూ.12,990 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాక ఈ శాంసంగ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ పై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 4 వేలకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగితే ₹1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాక ప్రీపెయిడ్ ఆఫర్ కింద మరో ₹1000 తగ్గింపు ఉంటుంది. అంటే ఈ ఆఫర్ల ద్వారా 2 వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే క్రెడిట్ కార్డులను వినియోగించడం ద్వారా మరి కొంత తగ్గింపు లభిస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఈ ఫ్రిజ్ ను కేవలం మీరు 10 వేల కి సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.