Viral video : కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఈ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా ..? తెలిస్తే బిత్తరపోతారు !

Viral video : ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఓ పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎవరు ఏం చేసినా, మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా వీటిని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెళ్లి […]

  • Published On:
Viral video : కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఈ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా ..? తెలిస్తే బిత్తరపోతారు !

Viral video : ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఓ పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎవరు ఏం చేసినా, మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా వీటిని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెళ్లి కి సంబంధించినవి వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియోనే నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా అయితే ట్రాక్టర్, లగేజ్ ట్రాలీ, బైకు ఇలా వివిధ రకాలుగా వధూవరులు వివాహ వేదిక వద్దకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. పెళ్లి పీటలపై ఉండాల్సిన పెళ్లి కూతురు మెట్రో రైల్లో ప్రత్యక్షమైంది. చివరకు అసలు ఏం జరిగిందో తెలుసుకున్న నెటిజన్లు షాక్ అయిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బెంగళూరు కు చెందిన ఓ వధువుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. పెళ్లికూతురు పెళ్లి మండపానికి వెళుతుండగా బెంగళూరులో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుది.

దీంతో పెళ్లి కూతురు ఒక నిర్ణయం తీసుకుంది. వధువు కార్ దిగి డైరెక్ట్ గా మెట్రో స్టేషన్ కి చేరుకుంది. మెట్రో రైలు ఎక్కి పెళ్లి మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తులు ధరించి, ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకొని మెట్రో రైలు ఎక్కినా ఆ యువతిని చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటన తో అర్థం అయిపోయింది అంటూ కామెంట్స్ చేసారు. మరికొందరు పెళ్లికూతురు సమయానికి సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

Must Read : Rashmika Mandana : విజయ్ పై ‘ నా ఫీలింగ్ ఇదే ‘ అని షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక మందన ..