Viral News : ప్రైవేట్ పార్ట్ లో నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన మహిళ…ఏమైందో చూసి షాక్ అయిన డాక్టర్లు…

Viral News : కొన్నేళ్లుగా ఒక మహిళ కడుపునొప్పి అసౌకర్యం,వాంతులు , వికారంతో బాధపడుతుంది. ఈ నొప్పులన్నీ తగ్గించేందుకు ఎన్నో మందులు వాడింది అయినప్పటికి ఏ మాత్రం లాభం లేకపోయింది. ఈ సమస్యలన్నీ కూడా ముందు ఎక్కువగా పెరిగిపోతున్నాయి . ఈ క్రమంలోనే ఆమె స్థానికంగా ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి చికిత్స నియమం వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెకు ఎక్స్రే తీసి చూడగా దెబ్బకి కంగుతున్నారు. అసలు ఏం జరిగింది . పూర్తి వివరాలల్లోకి వెళితే… […]

  • Published On:
 Viral News : ప్రైవేట్ పార్ట్ లో నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన మహిళ…ఏమైందో చూసి షాక్ అయిన డాక్టర్లు…

Viral News : కొన్నేళ్లుగా ఒక మహిళ కడుపునొప్పి అసౌకర్యం,వాంతులు , వికారంతో బాధపడుతుంది. ఈ నొప్పులన్నీ తగ్గించేందుకు ఎన్నో మందులు వాడింది అయినప్పటికి ఏ మాత్రం లాభం లేకపోయింది. ఈ సమస్యలన్నీ కూడా ముందు ఎక్కువగా పెరిగిపోతున్నాయి . ఈ క్రమంలోనే ఆమె స్థానికంగా ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి చికిత్స నియమం వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెకు ఎక్స్రే తీసి చూడగా దెబ్బకి కంగుతున్నారు. అసలు ఏం జరిగింది . పూర్తి వివరాలల్లోకి వెళితే… అమెరికాకు చెందిన 27 ఏళ్ల మహిళ గత కొద్ది కాలంగా పొత్తికడుపులో నొప్పి ,వికారం, ఆకలి వేయకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతుంది.

ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లింది. పరీక్షలన్నీ చేసిన డాక్టర్లు ఆమెకు ఎక్స్రే తీయగా పొత్తి కడుపులో బత్తాయి సైజు లో యూని రాయి ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం డాక్టర్లు మూడు గంటల పాటు లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆ రాయిని తొలగించారు. మూత్రపిండాలో రాళ్లు వచ్చిన మాదిరిగానే ఈ యోని రాళ్లు కూడా మూత్రంలో వృద్ధి చెందుతాయని వైద్యులు వెల్లడించారు. ఇది చాలా అరుదైన పరిస్థితి అని గతంలో చాలాసార్లు యూనిరాలను తప్పుగా నిర్ధారించారని డాక్టర్లు చెప్పుకొచ్చారు. సగటు మహిళ యూని రాయి పరిమాణంలో పెద్దది కాబట్టి అది గట్టిగా నొక్కిందని అందుకే ఇబ్బందులు ఎదుర్కొందని స్పష్టంగా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉంది.

https://youtu.be/SqSOjr8iKrM?si=KEFm8JhDk-YGRLim