Narendra Modi : ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు… పంచ కట్టులో ప్రధాని మోదీ…

Narendra Modi : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణాలలో నివసించే పిల్లలు పెద్దలు సైతం వారి ఊర్లకు వెళ్లి ఈ సంక్రాంతి సంబరాలను వారి కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో సైతం సంక్రాంతి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మెరిశారు. సంక్రాంతి పండుగ వేళ […]

  • Published On:
Narendra Modi : ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు… పంచ కట్టులో ప్రధాని మోదీ…

Narendra Modi : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణాలలో నివసించే పిల్లలు పెద్దలు సైతం వారి ఊర్లకు వెళ్లి ఈ సంక్రాంతి సంబరాలను వారి కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో సైతం సంక్రాంతి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మెరిశారు. సంక్రాంతి పండుగ వేళ నరేంద్ర మోడీ మరోసారి తనదైన శైలిలో సాంప్రదాయ పద్ధతిలో పంచ కట్టి అందర్నీ ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియో మరియు ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

PM Modi : ప్ర‌ధాని మోదీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ చూశారా..? పంచెక‌ట్టు..  క‌ట్టెల పొయ్యిపై పాయ‌సం | Pm modi attends pongal celebrations in delhi-10TV  Telugu

అయితే ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్ మురుగన్ నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోడీ పంచ కట్టుకుని ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కట్టెలపోయి పై స్వయంగా మోడీ పాయసం వండడం జరిగింది. అనంతరం గోమాతకు సారే సమర్పించి పూజలు కూడా చేశాడు.ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై మరియు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కూడా పాల్గొన్నారు. దీంతో ప్రస్తుతం మోడీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు వీడియోలు చూసిన నేటిజనులు మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.