Varun – Lavanya : వరుణ్ లావణ్య ల మొదటి రాత్రి పోస్ట్ ఫోన్…కారణం ఇదే…

Varun – Lavanya : తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. గత ఆరు సంవత్సరాలగా ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపించిన ఈ జంట అక్టోబర్ 1న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని ఓ పురాతన గ్రామంలో పెళ్లి చేసుకున్న ఈ నవ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ జంట హైదరాబాదుకు కూడా […]

  • Published On:
Varun – Lavanya : వరుణ్ లావణ్య ల మొదటి రాత్రి పోస్ట్ ఫోన్…కారణం ఇదే…

Varun – Lavanya : తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. గత ఆరు సంవత్సరాలగా ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపించిన ఈ జంట అక్టోబర్ 1న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని ఓ పురాతన గ్రామంలో పెళ్లి చేసుకున్న ఈ నవ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ జంట హైదరాబాదుకు కూడా తిరిగి వచ్చారు. ఈరోజు మాదాపూర్ లో వీరి రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. ఇక ఈ రిసెప్షన్ వేడుకలకు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం ఉంటుందని తెలుస్తోంది.

varun-tej-lavanya-tripathi-latest-news

ఇది ఇలా కొనసాగుతుండగా తాజాగా నవ జంట గురించి కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరుణ్ లావణ్యల మొదటి రాత్రి జరగలేదంటూ సోషల్ మీడియాలో మెగా హేటర్స్ అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే నిజానికి వీరిద్దరి మొదటి రాత్రి ఇటలీలోనే ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ మెగా సన్నిహితులు అందిస్తున్న సమాచారం ప్రకారం సరైన ఘడియలు లేకపోవడం వలన మొదటి రాత్రిని పోస్ట్ ఫోన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సరైన ఘడియలు లేవని మెగా ఫ్యామిలీ పురోహితులు పండితులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.

varun-tej-lavanya-tripathi-latest-news

ఈ క్రమంలోనే వీరి మొదటి రాత్రిని ఈ నెల 6వ తేదీ తర్వాతనే జరుపుకోవాలని పండితులు చెప్పారట. అందుకే వీరి మొదటి రాత్రి జరగలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇలా వస్తున్న వార్తలపై స్పందించిన మెగా అభిమానులు కందకి లేని దురద కత్తికి ఉన్నట్లు వాళ్లకు లేని బాధ మీకు ఎందుకయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైనా వాళ్ళు కలుస్తారు ఇక దానికోసం మీరు పని కట్టుకొని మరి ఇలా కామెంట్స్ చేస్తే ఏంటి ప్రయోజనం అంటూ ఫైర్ అవుతున్నారు.