Tollywood : ‘ మిస్టర్ ఇడియట్ ‘ అనే సినిమతో స్టార్ హీరో కొడుకు సినీ రంగ ప్రవేశం….తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా….?

Tollywood  : తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మరో స్టార్ హీరో వారసుడి సినీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. మాస్ మహారాజ రవితేజ తమ్ముడి కొడుకును తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసేందుకు సర్వం సిద్ధమైంది. అయితే మాస్ మహారాజా రవితేజ ‘ ఇడియట్ ‘ అనే సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగారు.. ఇక ఇప్పుడు తన వారసుడు మాధవ్ ను హీరో గా పరిచయం చేస్తూ మిస్టర్ ఇడియట్ అనే […]

  • Published On:
Tollywood : ‘ మిస్టర్ ఇడియట్ ‘ అనే సినిమతో స్టార్ హీరో కొడుకు సినీ రంగ ప్రవేశం….తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా….?

Tollywood  : తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మరో స్టార్ హీరో వారసుడి సినీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. మాస్ మహారాజ రవితేజ తమ్ముడి కొడుకును తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసేందుకు సర్వం సిద్ధమైంది. అయితే మాస్ మహారాజా రవితేజ ‘ ఇడియట్ ‘ అనే సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగారు.. ఇక ఇప్పుడు తన వారసుడు మాధవ్ ను హీరో గా పరిచయం చేస్తూ మిస్టర్ ఇడియట్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ఇటీవల రవితేజ విడుదల చేయడం జరిగింది.

ఈసారి మిస్టర్‌ ఇడియట్‌ | This time Mr. Idiot

ఇక ఈ సినిమాకు ‘పెళ్లి సందడి ‘ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ అందుకున్న గౌరీ రోణం దర్శకత్వం వహిస్తున్నారు. జేజేఆర్ రవిచంద్ర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటీవల హైదరాబాదులో లాంచనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయినట్లు సినీ బృందం వెల్లడించింది.  ఇక ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రముఖులు తెలియజేశారు.

Madhav Bhupathiraju: రవితేజ సూపర్ హిట్ టైటిల్‌పై కన్నేసిన తమ్ముడి కొడుకు.. హిట్టు పక్కానే ఇక? - NTV Telugu

సినిమా టైటిల్ పోస్టర్ విడుదలలో భాగంగా కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమా గురించి ప్రస్తావించారు. మరి రవితేజ వారసుడిగా వస్తున్న మాధవకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో ఎదురు చూడాలి. అయితే రవితేజ “ఇడియట్” అనే సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగిన సంగతి అందరికి తెలిసింది. రవితేజ సినీ ప్రయాణం చాలామందికి ఆదర్శప్రాయం కూడా. మరి అలాంటి టైటిల్ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్న మాధవ్ తన పెదనాన్న లాగే సక్సెస్ అందుకొని సినీ ఇండస్ట్రీ లో నిలబడతారో లేదో వేచి చూడాలి.