Sri Reddy : శ్రీ రెడ్డికి చిన్నతనంలోనే పెళ్లి అయిందా..ఆమె భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Sri Reddy :  శ్రీ రెడ్డి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారెవరు ఉండరు. గొడవలకు వివాదాస్పద వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. టాలీవుడ్ లో జరిగే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీ రెడ్డి పోరాడుతూ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొన్నేళ్ల క్రితం ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శనలు చేసి ఫేమస్ అయింది. ఇక అప్పటినుంచి తనకి నచ్చని వారిని టోల్ […]

  • Published On:
Sri Reddy : శ్రీ రెడ్డికి చిన్నతనంలోనే పెళ్లి అయిందా..ఆమె భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Sri Reddy :  శ్రీ రెడ్డి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారెవరు ఉండరు. గొడవలకు వివాదాస్పద వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. టాలీవుడ్ లో జరిగే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీ రెడ్డి పోరాడుతూ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొన్నేళ్ల క్రితం ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శనలు చేసి ఫేమస్ అయింది. ఇక అప్పటినుంచి తనకి నచ్చని వారిని టోల్ చేస్తూ బూతులతో తిడుతూ వార్తల్లో నిలుస్తోంది.అయితే శ్రీరెడ్డి గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు.

శ్రీ రెడ్డి అసలు పేరు విమల మల్లిడి. శ్రీ రెడ్డి కృష్ణాజిల్లా విజయవాడలోని కంకిపాడు కు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. తల్లి పేరు పుష్పవతి, తండ్రి పేరు వెంకటరెడ్డి. అయితే శ్రీ రెడ్డి మొదటిగా సాక్షి టీవీలో యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసింది. సింగర్ గీతామాధురి భర్త అయిన నందు హీరోగా నటించిన “నేను నాన్న అబద్ధం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి వెండితెరకు పరిచయమైంది. 2011లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కోసం శ్రీ రెడ్డి దాదాపుగా రెండేళ్లు వెయిట్ చేసింది. ఫైనల్ గా 2013లో “అరవింద్ 2″అనే చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.

ఆ సినిమాలో శ్రీ రెడ్డికి మంచి పేరు వచ్చిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత జిందగీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ ఆ సినిమా విడుదల కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీ రెడ్డికి చాన్సులు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. అయితే శ్రీ రెడ్డికి సంబంధించిన ఒక విషయం మాత్రం ఎవరికీ తెలియదు. శ్రీ రెడ్డికి చిన్నతనంలోనే పెళ్లి అయిందట. శ్రీ రెడ్డికి 14 ఏళ్ళ వయసున్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారట. అతనితో కలిసి ఉండడం ఇష్టం లేని శ్రీరెడ్డి భర్తను విడిచి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసిందట. అయితే దీనిలో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. అయితే శ్రీరెడ్డికి నిజంగా చిన్నతనంలోనే వెళ్లి జరిగిందా లేక ,ఇది ఒక గాలివార్తన అన్న విషయం స్పష్టత కావాల్సి ఉంది.