Sitara ghattamaneni : చిందులేస్తూ చెలరేగిపోతున్న సితార ఘట్టమనేని……సాయి పల్లవిని దింపేసిందిగా…

Sitara ghattamaneni  : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఈ మధ్యకాలంలో తెగ సందడి చేస్తుంది. మరి ముఖ్యంగా తన డాన్స్ వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సితార హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ తో ట్రీడింగ్ లో ఉండే సితార తాజాగా , ఓ సాంగ్ కి మాస్ డాన్స్ చేస్తూ..అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె డాన్స్ కి అందరూ […]

  • Published On:
Sitara ghattamaneni : చిందులేస్తూ చెలరేగిపోతున్న సితార ఘట్టమనేని……సాయి పల్లవిని దింపేసిందిగా…

Sitara ghattamaneni  : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఈ మధ్యకాలంలో తెగ సందడి చేస్తుంది. మరి ముఖ్యంగా తన డాన్స్ వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సితార హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ తో ట్రీడింగ్ లో ఉండే సితార తాజాగా , ఓ సాంగ్ కి మాస్ డాన్స్ చేస్తూ..అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె డాన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు. అయితే లేడీ పవర్ స్టార్ గా , పేరు సంపాదించుకున్న సాయి పల్లవి పాటకి , సితార స్టెప్పులు వేసింది. అతడు డాన్స్ , డాన్స్ లో సాయి పల్లవిడాన్స్ లో సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.

ఆమె డాన్స్ అంటే ఇష్టపడినవారు ఎవరుు ఉండరు. అలాంటి సాయి పల్లవి డాన్స్ కి సితార డాన్స్ చేసి , దించేసింది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి ,కాంబినేషన్లో ,శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. ఇక ఈ సినిమాలో సారంగ దరియా అనే పాట చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఈ పాటలోని సాయి పల్లవి డాన్స్ ,గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాటకు సితార టేక్ క్ అని ,ఒక వీడియో అలాగే టేక్ 2 అని ,మరొక వీడియోను చేసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

టేక్ 1 ,వీడియోలు సింగిల్ పర్ఫామెన్స్ చేసిన సితార, టేక్ 2 లో ,మరో ఇద్దరి అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసింది. అచ్చం సాయి పల్లవి లాగా డాన్స్ మరియు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో సితార అదరగొట్టింది. ఈ పాటలో సాయి పల్లవి ఎలా అయితే లంగా వోని ధరించి డాన్స్ చేసిం దో , అచ్చం అలాగే సితార కూడా డాన్స్ చేయడం విశేషం. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు సితార డాన్స్ కు ఫిదా అవుతున్నారు. సీతారామ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సితార సోషల్ మీడియాలో వైరల్ గా మారండి.

 

View this post on Instagram

 

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)

 

View this post on Instagram

 

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)