Sree leela : ఓటీటీలో శ్రీ లీల ఫస్ట్ మూవీ…రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి యాక్ట్ చేసిందిగా..చూస్తే తట్టుకోలేరు..

Sree leela : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీ లీల అని చెప్పాలి. ఎందుకంటే కొందరు అందంగా ఉన్నప్పటికీ సరిగా యాక్టింగ్ చేయలేకపోవచ్చు మరికొందరు చామన చాయ్ గా ఉన్న హీరోయిన్లు డాన్సులతో అదరగొట్టేయొచ్చు, కానీ శ్రీ లీల మాత్రం అన్నింటిలో పర్ఫెక్ట్ అని నిరూపించుకుంటుంది. ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె […]

  • Published On:
Sree leela : ఓటీటీలో శ్రీ లీల ఫస్ట్ మూవీ…రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి యాక్ట్ చేసిందిగా..చూస్తే తట్టుకోలేరు..

Sree leela : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీ లీల అని చెప్పాలి. ఎందుకంటే కొందరు అందంగా ఉన్నప్పటికీ సరిగా యాక్టింగ్ చేయలేకపోవచ్చు మరికొందరు చామన చాయ్ గా ఉన్న హీరోయిన్లు డాన్సులతో అదరగొట్టేయొచ్చు, కానీ శ్రీ లీల మాత్రం అన్నింటిలో పర్ఫెక్ట్ అని నిరూపించుకుంటుంది. ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె నటించిన ఫస్ట్ మూవీ ని ఓటిటిలో తెలుగు వర్షన్ తో రిలీజ్జ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా సంగతులు ఏంటో చూద్దామా…?

shree-leelas-first-movie-in-ott-she-acted-excitedly-in-the-romantic-scenes

వివరాల్లోకెళ్తే ప్రస్తుత కాలంలో ఓటీటీల కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలో హిట్ అయిన సినిమాలను కూడా తెలుగు డబ్బింగ్ వర్షన్ తో ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ లిస్టులో ఆహా ముందు వరుసలో ఉందని చెప్పాలి. కన్నడ మలయాళం తమిళ్ వంటి ఇండస్ట్రీస్ లో హిట్, బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలను తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీ లో తీసుకొచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ఆహా. ఇక ఇప్పుడు శ్రీ లీల మొట్టమొదట చేసిన కిస్ అనే మూవీను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

shree-leelas-first-movie-in-ott-she-acted-excitedly-in-the-romantic-scenes

అయితే శ్రీ లీల అమెరికాలో పుట్టింది. పెరిగింది మాత్రం బెంగళూరులో కావడంతో కన్నడలో ఫస్ట్ “కిస్” అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2019లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ అయినప్పటికీ శ్రీ లీలాకు మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. అంతేకాక ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ డోస్ కాస్త గట్టిగానే ఉంటాయని టాక్. దీని తర్వాత తెలుగులో ఛాన్స్ లు కొట్టేసి ఇప్పుడు బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం శ్రీ లీల మొట్టమొదటిగా చేసిన సినిమాను ఇప్పుడు “ఐ లవ్ యు ఇడియట్” అనే పేరుతో ఆహా లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 7 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరి నాలుగేళ్ల క్రితం శ్రీ లీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు రొమాంటిక్ సీన్స్ చూడాలంటే ఈ మూవీని కచ్చితంగా చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి చూసేయండి.