Shraddhadas : థైస్ అందాలతో చెమటలు పట్టిస్తున్న శ్రద్దాదాస్…బ్యూటీ హాట్ పిక్స్ వైరల్…

Shraddhadas : టాలీవుడ్ యాక్ట్రెస్ హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఇటీవల లోనావాల లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. టూరిస్ట్ విజిట్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ పొట్టి పొట్టి బట్టలలో హాట్ హాట్ గా పొజులు ఇస్తూ కుర్రకారుల మతి పోగోడుతుంది. థైస్ అందాలను చూపిస్తూ అమ్మడు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. టీవీ షో , వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సమయం దొరికినప్పుడు […]

  • Published On:
Shraddhadas : థైస్ అందాలతో చెమటలు పట్టిస్తున్న శ్రద్దాదాస్…బ్యూటీ హాట్ పిక్స్ వైరల్…

Shraddhadas : టాలీవుడ్ యాక్ట్రెస్ హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఇటీవల లోనావాల లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. టూరిస్ట్ విజిట్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ పొట్టి పొట్టి బట్టలలో హాట్ హాట్ గా పొజులు ఇస్తూ కుర్రకారుల మతి పోగోడుతుంది. థైస్ అందాలను చూపిస్తూ అమ్మడు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. టీవీ షో , వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సమయం దొరికినప్పుడు ఈ విధంగా రీ ఫ్రెష్ అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సమ్మర్ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ

shraddadas-sweating-with-thai-beauty-beauty-hot-pics-viral

అంతకుమించి అందాలను ఎక్స్పోస్ చేస్తూ అభిమానులకు అందాల ట్రీట్ ఇస్తుంది. వైరల్ అవుతున్న ఫొటోస్ లో శ్రద్ధదాస్ థైస్ మొత్తం కనిపించేలా చిన్న నిక్కర్ వేసుకుంది. ఈ ఫొటోస్ లో ఆమె థైస్ అందాలు బాగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాక ఎద సంపద కనిపించేలా స్లీవ్ లెస్ టాప్ ధరించి వేసవిలో మరింత టెంపరేచర్ పెంచుతుంది. అయితే ఇప్పటివరకు స్టార్ హీరో సరసన శ్రద్ధాదాస్ కు అవకాశం లభించలేదు. ఈ విధంగా నైనా పాపులర్ అవ్వడానికి తెగ ట్రై చేస్తుంది సిమ్లా ఆపిల్. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రద్ధాదాస్ సమ్మర్ సీజన్ తెగ ఎంజాయ్ చేస్తుంది.

shraddadas-sweating-with-thai-beauty-beauty-hot-pics-viral

ఇటీవల శ్రీలంక వెళ్లిన శ్రద్ధ అక్కడ ఉన్న కొలంబోలో వైల్డ్ ఫారెస్ట్ మరియు సఫారీ పార్కులలో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడున్న ప్రకృతి అందాలతో పాటు ఆమె అందాలను కూడా చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవల లోనావాలోని రాడిన్ రిసార్ట్ అండ్ స్పా వారి ట్రెక్కింగ్ లొకేషన్ లో అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫొటోస్ లో ఆమె థైస్ అందాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధ పాప అందాలకు ఫిదా అయిన కుర్రాళ్ళు ఫోటోలను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)