Mrunal Thakur : బికినీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సీతా రామమ్ హీరోయిన్…వైరల్ పిక్స్…

Mrunal Thakur  : మృణాల్ ఠాకూర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ , సీతారామమ్ హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది.ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సీత పాత్ర లో మృణాల్ ఠాకూర్ నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె […]

  • Published On:
Mrunal Thakur : బికినీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సీతా రామమ్ హీరోయిన్…వైరల్ పిక్స్…

Mrunal Thakur  : మృణాల్ ఠాకూర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ , సీతారామమ్ హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది.ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సీత పాత్ర లో మృణాల్ ఠాకూర్ నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం….

seetha-ramam-heroine-mesmerizing-with-bikini

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మృణాల్ ఇటీవల ఓ కొత్త కార్ ను తీసుకున్నట్లు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కార్ ను ఇటీవల ఆమె కొనుగోలు చేశారు. అయితే ఇలాంటి కార్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కొనుగోలు చేస్తారట.. ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. సీతారామమ్ తర్వాత మృణాల్ తెలుగులో నాని సరసన ఓ సినిమాలో నటించనుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అవకాశాల నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేస్తుందట.

seetha-ramam-heroine-mesmerizing-with-bikini

సీతారామమ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ రెండు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోగా..ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు మృణాల్ ను హీరోయిన్ గా ఓకే చేసినట్లు సమాచారం.ఈ సినిమా లో చేసేందుకు మృణాల ఠాకూర్ నాలుగు కోట్ల రెమినరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఆమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు కూడా ఒప్పేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ రిమ్యూనికేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో ఈ ముద్దుగుమ్మ నిలిచింది. ఇది ఇలా ఉంటే మృణాల్ తెలుగు ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సత్తా చాటుకుంటుంది.

seetha-ramam-heroine-mesmerizing-with-bikini

ఇలా వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉన్నప్పటికి మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ కూడా బాడీ షో చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తన అందాలతో నెట్టింట హీట్ పెంచుతుంది. ఇటీవల బికినీలలో ఎక్కువగా కనిపిస్తూ థైస్ అందాలతో అందర్నీ ఆకర్షిస్తుంది. ఆమె అందాలను చూసేందుకు కుర్రకారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మృణాల్ ఫొటోస్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మీకోసం..

seetha-ramam-heroine-mesmerizing-with-bikini

seetha-ramam-heroine-mesmerizing-with-bikini

seetha-ramam-heroine-mesmerizing-with-bikini

seetha-ramam-heroine-mesmerizing-with-bikini