Salman Khan : స్టేజ్ పైనే అబ్బాయికి ముద్దు పెట్టేసిన సల్మాన్ ఖాన్…కొంపదీసి ఆ టైపా…?

Salman Khan  : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నుండి ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి వీడియో ప్రత్యేకంగా ట్రోల్లింగ్ అవుతుంది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా లో నటించిన సంగతి […]

  • Published On:
Salman Khan : స్టేజ్ పైనే అబ్బాయికి ముద్దు పెట్టేసిన సల్మాన్ ఖాన్…కొంపదీసి ఆ టైపా…?

Salman Khan  : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నుండి ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి వీడియో ప్రత్యేకంగా ట్రోల్లింగ్ అవుతుంది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించారు . అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ అందుకుంది.

ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ను మూవీ మేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ సక్సెస్ మీట్ లో సల్మాన్ ఖాన్ బిహేవియర్ కాస్త తేడాగా అనిపించడంతో దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై చాలామంది మండిపడుతున్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ…ఈ సినిమాలో ఇమ్రాన్ హ ష్మీ పాత్ర సతీష్ పాత్ర లేకపోతే అతనికి కూడా ఇలాగే జరిగేది అంటూ ఒక్కసారిగా ఇమ్రాన్ వద్దకు వెళ్లి ఇమ్రాన్ పై ముద్దుల వర్షం కురిపించాడు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సల్మాన్ ఇలా ఇమ్రాన్ కు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా అందరూ స్టన్ అయ్యారు. ఇక అక్కడ వెంటనే అరుపులు విజిల్స్ తో ఆడియన్స్ సందడి చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా సల్మాన్ ఖాన్ తేడానా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.