Telugu Actress : సినీ తారలను మించిపోతున్న బుల్లితెర నటిమనుల రెమినరేషన్..ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Telugu Actress : తెలుగు రాష్ట్రాల్లో సినీ నటీనటులకు సమానంగా సీరియల్ నటిమనులు క్రేజ్ ను సంపాదించుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కి ఎంత ప్రాధాన్యతుందో మనందరికీ తెలిసిందే. మీరు పగలంతా టీవీలో ఏమైనా చూసుకోండి కానీ రాత్రి 7 నుంచి 10 వరకు టీవీ రిమోట్ మాత్రం మన ఇంటి ఆడపడుచులు చేతిలోనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో ఛానల్లోని సీరియల్ కంటెంట్ కు కనెక్ట్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో సీరియల్ […]

  • Published On:
Telugu Actress : సినీ తారలను మించిపోతున్న బుల్లితెర నటిమనుల రెమినరేషన్..ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Telugu Actress : తెలుగు రాష్ట్రాల్లో సినీ నటీనటులకు సమానంగా సీరియల్ నటిమనులు క్రేజ్ ను సంపాదించుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కి ఎంత ప్రాధాన్యతుందో మనందరికీ తెలిసిందే. మీరు పగలంతా టీవీలో ఏమైనా చూసుకోండి కానీ రాత్రి 7 నుంచి 10 వరకు టీవీ రిమోట్ మాత్రం మన ఇంటి ఆడపడుచులు చేతిలోనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో ఛానల్లోని సీరియల్ కంటెంట్ కు కనెక్ట్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో సీరియల్ పిచ్చి కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు సీరియల్స్ సినిమాలను కూడా డామినేట్ చేసేది.

సీరియల్ కంటెంట్ తో పాటు ఆర్టిస్టుల పర్ఫామెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో ఆడవారు ఇట్టే కనెక్ట్ అయిపోయారు. ఇక రీసెంట్ టైంలో బ్లాక్ బాస్టర్ అందుకున్న సీరియల్ ఏంటి అంటే 100 కు 90 శాతం మంది కార్తీకదీపం సీరియల్ అనే చెబుతారు. ఈ సీరియల్ లోని వంట లక్క మరియు డాక్టర్ బాబు క్యారెక్టర్స్ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ కు తెలుగు మహిళలు పెద్ద అభిమానులు అని చెప్పాలి. ఇక వివిధ సీరియల్స్ లో నటిస్తున్న మేఘన లోకేష్, నవ్య స్వామి, సుజిత, వంటి వారు కూడా ప్రేక్షకులు బాగా లైక్ చేస్తారు. అయితే మనం వీరి రెమ్యూనరేషన్ విషయం గురించి ఎప్పుడు తెలుసుకోలేదు.

remuneration-of-tv-actresses-surpassing-movie-stars

remuneration-of-tv-actresses-surpassing-movie-stars

అయితే ఇప్పుడు వీరి రెమ్యూనరేషన్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది అని టాక్ వినిపిస్తుంది. అయితే ఎవరి రెమ్యూనరేషన్ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీకదీపం లో నటించిన ప్రేమి విశ్వనాథకు ఒక్క రోజుకు సుమారు 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. అలాగే నటి సుజిత రోజుకు 25 వేలు, అలాగే ఇటీవల సిల్వర్ స్క్రీన్ పై లీడ్ రొల్స్ చేస్తున్న కస్తూరి శంకర్ రాసి కూడా రోజుకు 25 వేల వరకు రేమ్యూనరేషన్ ను అందుకుంటున్నారట. అలాగే గృహలక్ష్మి సీరియల్లో తులసి పాత్రలో నటిస్తున్న కస్తూరి శంకర్ కు కూడా మంచి పేరు ఉంది. వీరితోపాటు అర్చనా, అనిలా , శ్రీ కుమార్, శోభాశెట్టిి, ఒక్కరోజుకు 15 వేల కమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారంట. వీరి రెమ్యూనరేషన్ చూస్తుంటే సినీ నటులకు ఏమాత్రం తీసిపోవడం లేదని చెప్పాలి.