Klin Kaara Konidela : రామ్ చరణ్ కూతుర్ని చూశారా…?ఎంత ముద్దుగా ఉందో…?ఫొటోస్ వైరల్…

Klin Kaara Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల క్రితమే వీరికి క్లింకారా జన్మించింది. ఇక వారసురాలు ఎంట్రీ తో మెగా ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనవరాలి రాకతో చిరంజీవి మరియు సురేఖ సంబరాలు జరుపుకున్నారు. అలాగే మెగా అభిమానులకు కూడా మెగా ప్రిన్స్ రాక పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. […]

  • Published On:
Klin Kaara Konidela : రామ్ చరణ్ కూతుర్ని చూశారా…?ఎంత ముద్దుగా ఉందో…?ఫొటోస్ వైరల్…

Klin Kaara Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల క్రితమే వీరికి క్లింకారా జన్మించింది. ఇక వారసురాలు ఎంట్రీ తో మెగా ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనవరాలి రాకతో చిరంజీవి మరియు సురేఖ సంబరాలు జరుపుకున్నారు. అలాగే మెగా అభిమానులకు కూడా మెగా ప్రిన్స్ రాక పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత బారసాల వేడుక జరిపి చిరంజీవి తన మనవరాలకు క్లింకార కొణిదల అని నామకరణం చేశారు. ఇక అప్పటినుండి మొదలు మెగా ఇంట్లో ప్రతి పండుగను క్లింకారా తో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఉపాసన మరియు రామ్ చరణ్ తన కూతురి క్లింకారా విషయంలో గోప్యత ను పాటిస్తున్నారు.

ram-charan-daughter-klin-kaara-konidela-photos-viral

ఈ క్రమంలోనే ఎన్ని ఫోటోలు షేర్ చేసిన సరే లిటిల్ ప్రిన్స్ మొహం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్లింకారా పేస్ చూసేందుకు మెగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ రామ్ చరణ్ దంపతులు మాత్రం క్లింకార విషయంలో ఎలాంటి విషయాలని బయట పెట్టడం లేదు. అయితే తాజాగా క్లింకరాకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే క్లింకార ఫోటో అంటూ నెట్టింటా ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే వాస్తవానికి ఇది నిజమైన ఫోటో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి కొందరు అభిమానులు క్లింకారా ఫోటోలను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఈ ఫోటోలో రాంచరణ్ చేతుల మీద క్లింకారాను ఎత్తుకున్నట్లుగా కనిపిస్తుంది.

ram-charan-daughter-klin-kaara-konidela-photos-viral

ఇక ఈ ఫోటో ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ దంపతులు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. తన కూతురు క్లింకారా కొణిదెలతో పాటు దంపతులిద్దరూ ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం జరిగింది. అయితే మరి కొద్ది రోజులు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని రామ్ చరణ్ దంపతులు కూడా ఇటలీకి చేరుకున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by @insta_celebritycouple