Prithviraj : షష్టిపూర్తి చేసుకోవాల్సిన టైంలో 23 ఏళ్ళ అమ్మాయి తో పెళ్లా…ఇదేం పాడు పని పృథ్వీరాజ్..

Prithviraj : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్ గా మరియు నటుడుగా మెప్పించిన పృథ్వీరాజ్ మనందరికీ తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల లో నటించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాలలో టీవీ షోలో మెరుపు తీగలా వచ్చి వెళ్లిపోతున్నాడు. వరుసగా అయితే ఏ సినిమాలు చేయడం లేదు. కానీ తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు పృధ్విరాజ్. అయితే అప్పుడప్పుడు టీవీ షోలో కనిపించే పృధ్విరాజ్ చాలా […]

  • Published On:
Prithviraj : షష్టిపూర్తి చేసుకోవాల్సిన టైంలో 23 ఏళ్ళ అమ్మాయి తో పెళ్లా…ఇదేం పాడు పని పృథ్వీరాజ్..

Prithviraj : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్ గా మరియు నటుడుగా మెప్పించిన పృథ్వీరాజ్ మనందరికీ తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల లో నటించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాలలో టీవీ షోలో మెరుపు తీగలా వచ్చి వెళ్లిపోతున్నాడు. వరుసగా అయితే ఏ సినిమాలు చేయడం లేదు. కానీ తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు పృధ్విరాజ్. అయితే అప్పుడప్పుడు టీవీ షోలో కనిపించే పృధ్విరాజ్ చాలా యాక్టివ్ గా ఉంటూ పంచులు పేలుస్తాడు. పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉండే పృథ్వీరాజ్ జీవితంలో చెప్పుకోలేన్నంత విషాదం ఉందన్న సంగతి మనలో చాలామందికి తెలియదు.

prithviraj-married-a-23-year-old-girl-when-he-was-about-to-turn-sixty

prithviraj-married-a-23-year-old-girl-when-he-was-about-to-turn-sixty

అయితే పృధ్వీరాజ్ 1994లో బీనా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం వీరికి 27 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తన కుమారుడు ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పృథ్వీరాజ్ ఒకనోక టైంలో వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పృధ్విరాజ్ వయసు 53 సంవత్సరాలు.కాగా ప్రస్తుతం పృథ్వీరాజ్ మలేషియా దేశానికి చెందిన 23 ఏళ్ల యువతని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఈ పెళ్లి జరిగినట్లు టాక్ వినిపిస్తుంది.

కానీ తన రెండో పెళ్లి పై పృధ్వీరాజ్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాక తన మొదటి భార్య కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. అయితే పృధ్వీరాజ్ తన మొదటి భార్య అయిన బీనాతో కలిసి ఉండటం లేదా…?అందుకే తాను రెండు పెళ్ళికి సిద్ధపడ్డడా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వక్తం అవితున్నాయి. దీంతో షష్టి పూర్తి చేసుకోవాల్సిన టైంలో 23 ఏళ్ల అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం పై పలువురు విమర్శిస్తున్నారు.కాని పృద్వి రాజ్ ఈ విషయం పై స్పందించక పోవడంతో ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.