BREAKING Pawan kalyan : మూడో భార్యకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..

Breaking news Pawan kalyan : రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు పిచ్చెక్కి పోయేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లోని నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాలో అంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేశాడు. అక్కడ కూడా […]

  • Published On:
BREAKING Pawan kalyan : మూడో భార్యకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..

Breaking news Pawan kalyan : రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు పిచ్చెక్కి పోయేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లోని నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాలో అంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేశాడు. అక్కడ కూడా తనేంటో నిరూపించుకుంటున్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని. అయితే తాజాగా మూడో భార్యకి విడాకులు ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మొదటి భార్య నందినీకి విడాకులు ఇచ్చాక బద్రి సినిమా టైంలో హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కుమార్తె ఒక కొడుకు పుట్టారు. ఆ తర్వాత కొన్ని విభేదాలు కారణంగా ఇద్దరు విడిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ తర్వాత తీన్మార్ సినిమా టైంలో రష్యా కు చెందిన అన్నా లెజ్నివా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈమెతోనే సహజీవనం చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడో భార్యకు విడాకులు ఇస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన మూడో భార్య కు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటాడని ఆయనను గిట్టని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

Must Read : Anushka Sharma : లీగల్ కేస్ లో ఇరుక్కున్న అనుష్క శర్మ .. నోటీసులు పంపించిన హైకోర్ట్ ..