Jr.Ntr : నా జోలికి వస్తే ఎవరిని వదలను…బాలయ్య కు ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్…

Jr.Ntr : నా జోలికి ఎవరూ రావద్దు అంటూ బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నా జోలికి రావద్దు అని చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా నేను పాలిటిక్స్ గురించి ఆలోచించాలి అనుకోవడం లేదని కాని నా గురించి ఎవరు మాట్లాడినా వారిని నేను పట్టించుకోను ఎందుకంటే అవి నాకు అవసరం లేదు. నాకు అనవసరమైన విషయాలను ఆలోచించి నేను అస్సలు టైం వేస్ట్ చేయాలి అనుకోవడం లేదు అని చెప్పుకొచ్చారని ఓ న్యూస్ […]

  • Published On:
Jr.Ntr : నా జోలికి వస్తే ఎవరిని వదలను…బాలయ్య కు ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్…

Jr.Ntr : నా జోలికి ఎవరూ రావద్దు అంటూ బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నా జోలికి రావద్దు అని చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా నేను పాలిటిక్స్ గురించి ఆలోచించాలి అనుకోవడం లేదని కాని నా గురించి ఎవరు మాట్లాడినా వారిని నేను పట్టించుకోను ఎందుకంటే అవి నాకు అవసరం లేదు. నాకు అనవసరమైన విషయాలను ఆలోచించి నేను అస్సలు టైం వేస్ట్ చేయాలి అనుకోవడం లేదు అని చెప్పుకొచ్చారని ఓ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే అభిమానులు కూడా దీనికి సంబంధించిన వార్త విని ఎంతో షాక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని నమ్మలేకపోతున్నారు.

దీంతో ఈ న్యూస్ కి సంబంధించిన విషయాలపై అందరూ షాక్ కి గురునట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం ఏదైనా ఉందా…? కాస్త ఆలోచించుకోవాలని అని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కోసం ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా చెబుతున్నట్లు తెలిసింది. అయితే దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఏది ఏమైనా కూడా అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని గౌరవం దొరకని చోట ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంది ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన ఒక స్థాయిలో ఉన్నారు అంటే తాను స్వయంగా సంపాదించుకున్నదే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.